Adultério na Bíblia: o que diz o Antigo Testamento e Jesus
A lei do adultério no Antigo Testamento
A Bíblia define o adultério como a quebra da aliança conjugal por meio de relações íntimas fora do casamento, tratando-o como pecado grave contra o cônjuge e contra Deus. A proibição é expressa no sétimo mandamento entregue a Moisés, tornando a fidelidade no matrimônio um pilar central da lei bíblica.
మీరు వ్యభిచారం చేయకూడదు.(నిర్గమ 20:14)
" ‘పొరుగువాని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని ఆమెతో నిన్ను నీవు అపవిత్రం చేసుకోవద్దు.(లేవీయ 18:20)
" ‘మరొకని భార్యతో అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వారికి ఆ వ్యభిచారిణికి ఇద్దరికి మరణశిక్ష విధించాలి.(లేవీయ 20:10)
Nos livros de sabedoria, o adultério é descrito como perda completa de juízo moral. A infidelidade destrói a integridade, traz vergonha pública e desfaz a paz familiar de forma irreversível.
ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ
తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా?
తన పాదాలు కాలకుండ
ఎవరైనా నిప్పుల మీద నడవగలరా?
మరొకని భార్యతో పడుకునే వాడు కూడా అంతే;
ఆమెను తాకేవాడు శిక్షను తప్పించుకోలేడు.(సామెతలు 6:27-29)
అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు;
అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.
దెబ్బలు, అవమానం వాని భాగం,
వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.
ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది,
ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.
అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు;
ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.(సామెతలు 6:32-35)
O que Jesus ensinou sobre o adultério
No Sermão do Monte, Jesus aprofunda o entendimento do mandamento: o adultério não se limita ao ato físico consumado, mas nasce no olhar intencional e no desejo alimentado no coração.
" ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, ఒక వ్యక్తి స్త్రీని కామంతో చూస్తేనే అతడు తన మనస్సులో ఆమెతో వ్యభిచారం చేసినట్టు.(మత్తయి సువార్త 5:27,28)
ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధసాక్ష్యం దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి.(మత్తయి సువార్త 15:19)
Jesus também tratou da fidelidade conjugal ao ensinar sobre o divórcio, apontando que o casamento foi desenhado para ser uma aliança permanente e protegida.
కానీ నేను మీతో చెప్పేదేంటంటే, ఒక్క వ్యభిచార విషయంలో తప్ప తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నట్టే. విడిచిపెట్టబడిన స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నట్టే.(మత్తయి సువార్త 5:32)
ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, "తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు ఆమెకు విరుద్ధంగా వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని పెళ్ళి చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది."(మార్కు సువార్త 10:11,12)
"ఎవడైనా తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడు, అలాగే విడిచిపెట్టబడిన స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.(లూకా సువార్త 16:18)
Diante da mulher surpreendida em adultério, Jesus demonstrou tanto a gravidade da lei quanto a extensão do perdão: Ele não minimizou o pecado, mas ofereceu acolhimento e ordenou o abandono daquela prática.
వారు యేసుతో, "బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మనకు ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు. ఇప్పుడు నీవేమంటావు?" అని అడిగారు. యేసు మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు.
కానీ యేసు క్రిందికి వంగి తన వ్రేలితో నేలపై వ్రాస్తూ ఉన్నారు. వారు ఆపకుండా ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నందుకు, ఆయన తన తల పైకెత్తి చూసి వారితో, "మీలో పాపం లేనివాడు ఆమెపై మొదటి రాయి వేయండి" అని చెప్పి, మళ్ళీ క్రిందకు వంగి నేలపై వ్రాస్తూ ఉన్నారు.
వారు ఆ మాట విని పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోయారు. యేసు ఒక్కరే మిగిలారు; ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది. యేసు తన తలయెత్తి, "అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?" అని అడిగారు.
ఆమె, "అయ్యా ఎవరూ లేరు" అన్నది.
అందుకు యేసు, "నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటినుండి పాపం చేయకుండ బ్రతుకు" అన్నారు. వరకు లేదు. కాని కొన్ని వ్రాతప్రతులలో ఉన్నది(యోహాను సువార్త 8:4-11)
Advertências e consequências nas Escrituras
O livro de Provérbios dedica diversos capítulos a advertir sobre o engano do adultério, que promete prazer imediato, mas termina em amargura, perda de honra e destruição espiritual.
ఖచ్చితంగా దాని ఇల్లు మరణం దగ్గరకు నడిపిస్తుంది,
దాని త్రోవలు చనిపోయినవారి దగ్గరకు దారితీస్తాయి.
ఆ స్త్రీ దగ్గరకు వెళ్లిన ఎవరూ తిరిగి రారు
జీవమార్గాలను వారు చేరుకోలేరు.(సామెతలు 2:18,19)
వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి,
దాని నోరు నూనె కంటే నునుపైనది;
కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా,
రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది.
దాని పాదాలు మరణానికి దిగుతాయి;
దాని అడుగులు నేరుగా సమాధి వైపుకు వెళ్తాయి.
అది జీవన విధానానికి ఎటువంటి ఆలోచన ఇవ్వదు;
దాని మార్గాలు లక్ష్యం లేకుండా తిరుగుతాయి, కానీ దానికి ఆ విషయం తెలియదు.
నా కుమారులారా, నా మాట ఆలకించండి;
నేను చెప్పే వాటినుండి ప్రక్కకు తొలగవద్దు.
దానికి దూరంగా ఉన్న దారిలో ఉండండి,
దాని ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దు,
పరులకు మీ వైభవాన్ని ఇవ్వవద్దు,
మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు.(సామెతలు 5:3-9)
దానికి దూరంగా ఉన్న దారిలో ఉండండి,
దాని ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దు,
పరులకు మీ వైభవాన్ని ఇవ్వవద్దు,
మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు.
అపరిచితులు మీ సంపదను తినివేయకూడదు
మీ శ్రమ మరొకరి ఇంటిని సుసంపన్నం చేయకూడదు.
మీ జీవితం చివరి దశలో
మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు.
అప్పుడు మీరంటారు, "నేను క్రమశిక్షణను అసహ్యించుకోవడమేంటి!
నా హృదయం దిద్దుబాటును తిరస్కరించడమేంటి!
నేను నా బోధకులకు లోబడలేదు,
నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు.
సర్వసమాజం మధ్య
నేను దాదాపు పతనానికి వచ్చాను అనుకుంటూ బాధపడతారు."(సామెతలు 5:8-14)
ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి
ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడు తృప్తి కలుగజేయును గాక,
ఆమె ప్రేమతో నీవు ఎల్లప్పుడు మత్తులో ఉందువు గాక.
ఎందుకు, నా కుమారుడా, మరొకని భార్యతో మత్తులో ఉంటావు?
దారితప్పిన స్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుంటావు?(సామెతలు 5:19,20)
వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట;
యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు.(సామెతలు 22:14)
Nas cartas apostólicas, a orientação à igreja é clara: honrar o casamento, controlar os próprios desejos e fugir das ocasiões de pecado, buscando uma vida guiada pelo Espírito.
మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి. దేవుని ఎరుగనివారి కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు.(1 థెస్సలోనికయులకు 4:3-5)
లైంగిక దుర్నీతికి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్నీ శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.(1 కొరింథీ పత్రిక 6:18)
కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు. శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు.(గలతీ పత్రిక 5:16,17)
శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే: లైంగిక దుర్నీతి, అపవిత్రత, వేశ్యాలోలత్వము; విగ్రహారాధన, క్షుద్రవిద్య; ద్వేషం, విరోధం, అసూయ, అధికమైన ఆగ్రహం స్వార్థపూరిత ఆశలు, భేదాభిప్రాయాలు, విభేదాలు, ఓర్వలేనితనం, మద్యం మత్తు, పోకిరి ఆటలు మొదలైనవి. నేను గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్లుగా ఇలాంటి జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మళ్ళీ హెచ్చరిస్తున్నాను.(గలతీ పత్రిక 5:19-21)
పెళ్ళి అందరిచేత గౌరవించబడాలి, పెళ్ళి పాన్పు శుద్ధమైనదిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వ్యభిచారులను లైంగిక అనైతికత గల వారందరిని తీర్పు తీరుస్తాడు.(హెబ్రీ పత్రిక 13:4)
A Bíblia também emprega o adultério em sentido figurado para alertar contra a infidelidade espiritual, quando o coração de quem professa fé se volta para os valores contrários a Deus.
వ్యభిచారులారా! ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడమేనని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు.(యాకోబు పత్రిక 4:4)
ఆమె లైంగిక దుర్నీతి గురించి పశ్చాత్తాపపడడానికి నేను సమయం ఇచ్చాను కాని ఆమె దానికి ఇష్టపడలేదు. కాబట్టి నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారు పశ్చాత్తాపపడకపోతే వారిని కూడా తీవ్రమైన బాధలకు గురిచేస్తాను.(ప్రకటన 2:21,22)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.