Pular para o conteúdo
Publicidade

Ajuda ao próximo: o que a Bíblia ensina sobre a prática

O que a Bíblia diz sobre a ajuda ao próximo

Na Bíblia, a ajuda ao próximo não é favor opcional nem mérito pessoal: é a prova concreta da fé genuína. A Escritura ensina que amar a Deus e amar o semelhante são inseparáveis, e que a compaixão precisa se traduzir em atitudes práticas quando nos deparamos com a necessidade de alguém.

నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా ఎవరైనా మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, "సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను" అని చెప్తే ఏం ప్రయోజనం? అలాగే క్రియలు లేకపోతే ఆ విశ్వాసం దానికదే మరణిస్తుంది.(యాకోబు పత్రిక 2:14-17)

ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరుని సహోదరిని చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?(1 యోహాను పత్రిక 3:17)

Servir ao necessitado é servir ao próprio Cristo

Jesus colocou o cuidado com os vulneráveis no centro do julgamento final. Ao alimentar quem tem fome, vestir quem está nu ou acolher quem passa privação, a igreja não está apenas prestando socorro comunitário — está servindo diretamente a Cristo.

ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు. నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు" అని చెప్తాడు.

"అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము? ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము? ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు.

"అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.(మత్తయి సువార్త 25:35-40)

No Antigo Testamento, a sabedoria bíblica já apontava para essa mesma dignidade ao afirmar que o Criador assume a causa de quem não tem como retribuir:

బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు,

వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు.(సామెతలు 19:17)

Repartir com desprendimento no cotidiano

A partilha bíblica não espera a abundância para acontecer. Quando as multidões perguntavam a João Batista o que deveriam fazer em resposta à mensagem de Deus, a instrução foi direta: dividir as roupas e a comida que tinham em mãos.

అందుకు జనసమూహం, "అయితే మేము ఏమి చేయాలి?" అని అడిగారు.

అందుకు యోహాను, "రెండు చొక్కాలు ఉన్నవాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం కలవాడు కూడా అలాగే చేయాలి" అన్నాడు.(లూకా సువార్త 3:10,11)

మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు. ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది.(లూకా సువార్త 12:33,34)

Jesus reforçou a disposição constante de atender ao pedido de quem recorre a nós:

ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు.(మత్తయి సువార్త 5:42)

O dever de acudir os pobres também é contínuo porque a necessidade humana nunca cessa na história:

దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.(ద్వితీయో 15:11)

O apóstolo Paulo orienta que até o próprio trabalho honesto tem, entre seus objetivos mais nobres, a capacidade de gerar sustento para acudir o outro:

దొంగతనం చేసేవారు ఇకమీదట దొంగతనం చేయకూడదు, కానీ తమ చేతులతో అవసరమైన మంచి పనులను చేస్తూ, కష్టపడుతూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.(ఎఫెసీ పత్రిక 4:28)

Levar as cargas uns dos outros na comunidade

Ajudar o próximo não se resume a recursos financeiros e materiais. Envolve tempo, escuta e disposição para carregar pesos emocionais, espirituais e apoiar quem está enfraquecido na caminhada diária.

ఒకరి భారాలను ఒకరు మోయండి, ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తారు.(గలతీ పత్రిక 6:2)

బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము.(రోమా పత్రిక 15:1)

మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.(ఫిలిప్పీ పత్రిక 2:4)

O amor sacrifical e o testemunho público da fé

O padrão supremo de ajuda e doação é o próprio sacrifício de Jesus na cruz. Quando os discípulos vivem esse padrão na prática, o socorro prestado ao necessitado se torna testemunho do próprio caráter de Deus diante do mundo.

నేను ఇచ్చే ఆజ్ఞ ఇదే: నేను మిమ్మల్ని ప్రేమించినట్లే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి.(యోహాను సువార్త 15:12)

అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.(మత్తయి సువార్త 5:16)

A postura de generosidade transforma o coração de quem a pratica, trazendo a convicção ensinada pelo próprio Senhor:

నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘తీసుకోవడంకంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను" అని చెప్పాడు.

పౌలు మాట్లాడటం ముగించిన తర్వాత, అతడు వారందరితో కలిసి మోకరించి ప్రార్థించాడు. వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు. మీరు మరలా ఎన్నడు నా ముఖం చూడరు అని అతడు చెప్పిన మాట వారికి చాలా దుఃఖం కలిగించింది. ఆ తర్వాత వారు అతన్ని ఓడ వరకు సాగనంపారు.(అపొస్తలుల కార్యములు 20:35-38)

ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది."(లూకా సువార్త 6:38)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.