Versículo bíblico para aniversário de criança
Salmos para aniversário de criança
O aniversário de uma criança celebra o cuidado de Deus que sustenta a vida desde o ventre materno. Estes salmos colocam em palavras a gratidão pelo crescimento e consagram os próximos anos ao Senhor.
నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;
నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,
అది నాకు పూర్తిగా తెలుసు.
రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు,
భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు,
నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.
నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి;
నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే
అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.
దేవా, మీ ఆలోచనలు నాకెంతో అమూల్యమైనవి!
వాటి మొత్తం ఎంత విస్తారమైనది!(కీర్తనలు 139:13-17)
Para lembrar à família que aquela vida nunca foi um acaso: cada detalhe foi tecido com propósito por Deus.
పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను;
నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే.
నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.(కీర్తనలు 71:6)
Para agradecer pelo sustento diário desde o primeiro suspiro da criança até o dia de hoje.
నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు;
నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు.
నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను;
నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు.(కీర్తనలు 22:9,10)
Para entregar o futuro do menino ou da menina a quem já cuidava de tudo antes mesmo do nascimento.
ఇది యెహోవా చేసిన దినం
ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.(కీర్తనలు 118:24)
Para transformar o dia da festa em um ato simples de gratidão pelo dom da vida.
యెహోవాను ఒకటి అడిగాను,
నేను కోరింది ఇదే;
యెహోవా ప్రసన్నతను చూస్తూ
ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ
నా జీవితకాలమంతా
నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.(కీర్తనలు 27:4)
Para desejar que, em todas as etapas da vida, a presença de Deus seja o lugar seguro onde a criança sempre queira estar.
మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి,
తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.(కీర్తనలు 90:12)
Para pedir sabedoria aos pais na criação dos filhos, sabendo como a infância passa depressa.
Versículos bíblicos para aniversário de criança
నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను, నేను యెహోవాను ఏమి అడిగానో, ఆయన నాకు అదే ఇచ్చారు.(1 సమూయేలు 1:27)
Para quem esperou e orou por esse filho, celebrando nos braços a resposta visível da oração.
బాలుడు ఎదిగి బలం పొందుకొన్నాడు; ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు, దేవుని దయ ఆయన మీద ఉండింది.(లూకా సువార్త 2:40)
Para orar para que o crescimento físico venha acompanhado de sabedoria e da graça de Deus sobre a vida do pequeno.
నేను కూడా నా తండ్రికి కుమారుడను,
నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను.
నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే,
"నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో;
నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు.(సామెతలు 4:3,4)
Para firmar o compromisso dos pais de ensinar os caminhos de Deus enquanto o coração da criança ainda é moldável.
ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి.(ఫిలిప్పీ పత్రిక 4:4)
Para encher a casa com a verdadeira alegria, lembrando que a celebração deste dia vem do Senhor.
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.