Fazer o bem: versículos para não desanimar e continuar
Para não desanimar de fazer o bem
Fazer o que é certo cansa, principalmente quando a resposta ao redor é fria ou injusta. Estes versículos sustentam a sua decisão de continuar no caminho bom quando a vontade é desistir:
చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.(రోమా పత్రిక 12:21)
Livra você da armadilha de pagar o mal na mesma moeda e perder a própria paz.
కాబట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ప్రజలందరికి మరి ముఖ్యంగా విశ్వాసుల కుటుంబానికి చెందిన వారికి మంచి చేద్దాము.(గలతీ పత్రిక 6:10)
Lembra que cada encontro de hoje é uma oportunidade prática de agir com bondade, sem adiar para amanhã.
అన్ని విషయాల్లో, అన్నివేళల్లో మీకు కావలసినవన్ని కలిగి ఉండి, ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా ఉండేలా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించగలరు.(2 కొరింథీ పత్రిక 9:8)
Tira o peso de depender das próprias forças e aponta para a graça que renova a sua disposição de repartir.
Sustenta o coração no meio do cansaço com a certeza de que a bondade de Deus alcança você no presente.
O bem praticado nas relações do dia a dia
O bem bíblico não fica na intenção: ele ganha corpo na forma como você conversa, reage e convive na rotina comum:
కీడు చేయడం మాని మేలు చేయాలి;
సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.(కీర్తనలు 34:14)
Dá uma direção prática para o dia: a paz não surge por acaso, exige a decisão ativa de se afastar do atrito e construir o bem.
మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి.(ఎఫెసీ పత్రిక 4:29)
Guarda a sua boca no meio da irritação, para que a sua fala sirva de alívio e não de tropeço para quem ouve.
క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిపట్ల ఒకరు దయా, కనికరం కలిగి ఉండండి.(ఎఫెసీ పత్రిక 4:32)
Desarma a dureza de coração na convivência diária e lembra que perdoar é o reflexo do perdão que você mesmo já recebeu.
అలాగే ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే ఇంట్లో ఉన్నవారందరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.(మత్తయి సువార్త 5:15,16)
Dá sentido aos gestos discretos da sua rotina: o bem praticado com humildade aponta diretamente para o cuidado do Pai.
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.