Pular para o conteúdo
Publicidade

Como buscar a Deus: o que muda na sua rotina

O que a Bíblia diz sobre buscar a Deus

Buscar a Deus é dar um passo em direção a quem já se aproximou de você: as Escrituras garantem que quem o procura com sinceridade nunca fica sem resposta. Não se trata de cumprir rituais complicados, mas de colocar a vida diante dele em oração e alinhar as decisões diárias à sua vontade.

యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి;

ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.(యెషయా 55:6)

Corta a hesitação e lembra que a hora de se voltar para Deus é o presente.

మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు.(యిర్మీయా 29:13)

Desfaz o medo de falar sozinho e assegura que Deus se deixa encontrar por quem é sincero.

విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కోసం ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.(హెబ్రీ పత్రిక 11:6)

Dá segurança para perseverar quando a fé parece pequena ou a resposta demora.

అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.(ద్వితీయో 4:29)

Acolhe quem se sente distante demais e mostra que o caminho de volta sempre existe.

Como buscar a Deus no dia a dia

A busca sincera acontece no ritmo comum dos seus dias — nas pausas no meio do trabalho, na oração silenciosa e na disposição de obedecer mesmo quando é difícil.

Transforma a oração em refúgio contínuo no meio do cansaço da rotina.

"ఆయన ముఖాన్ని వెదకు!" అని నా హృదయం మీ గురించి అంటుంది,

యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను.(కీర్తనలు 27:8)

Dá palavras ao desejo silencioso de intimidade que a alma sente nos momentos difíceis.

దేవా, మీరు నా దేవుడు,

నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను;

నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో,

నేను మీ కోసం దప్పిగొన్నాను,

నా శరీరమంతా

మీ కోసం ఆశపడుతుంది.(కీర్తనలు 63:1)

Renova quem está esgotado pelas pressões da vida e precisa de alívio urgente.

ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను.(2 దినవృత్తాంతములు 7:14)

Mostra que recomeçar exige descer do orgulho e pedir perdão com humildade.

"సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.(1 దినవృత్తాంతములు 28:9)

Lembra que Deus conhece suas reais motivações e valoriza a sinceridade interior, não a aparência.

O que Jesus ensinou sobre a busca

Jesus aproximou a busca de Deus da vida real: pedir com confiança, insistir em oração e colocar as prioridades do coração no lugar certo.

"అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.(మత్తయి సువార్త 7:7)

Dá coragem para persistir na oração diante de portas que parecem fechadas.

కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.(లూకా సువార్త 12:31)

Desmonta a ansiedade pelo sustento e devolve o foco àquilo que verdadeiramente guarda a vida.

ఎందుకంటే మనుష్యకుమారుడు వచ్చిందే తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి."(లూకా సువార్త 19:10)

Traz descanso a quem se sente sem rumo, lembrando que Jesus tomou a iniciativa de alcançar você.

O que Deus faz por quem o procura

A presença de Deus não elimina os dias difíceis, mas sustenta o coração para atravessar cada um deles com esperança e firmeza.

నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు;

నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.(కీర్తనలు 34:4)

Desata o nó do medo no peito e devolve a paz no meio das crises reais.

మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు,

ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.(కీర్తనలు 9:10)

Firma os pés de quem enfrenta incertezas sobre o futuro e precisa de solo seguro.

యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే:

"నన్ను వెదికితే బ్రతుకుతారు.(ఆమోసు 5:4)

Simplifica a vida ao apontar que voltar-se para o Criador é a única fonte de vida plena.

ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు

శక్తిలేనివారికి శక్తిని ఇస్తారు.

యువత సొమ్మసిల్లి అలసిపోతారు,

యువకులు తడబడి పడిపోతారు.

కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు,

నూతన బలాన్ని పొందుతారు.

వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు;

అలసిపోకుండా పరుగెత్తుతారు.

సొమ్మసిల్లకుండా నడుస్తారు.(యెషయా 40:29-31)

Devolve o fôlego a quem esgotou as próprias forças e precisa de ânimo para continuar caminhando.

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.