Pular para o conteúdo
Publicidade

Compaixão: o que a Bíblia ensina sobre este sentimento

Na Bíblia, compaixão não é mera simpatia ou pena passageira: é a dor sentida no íntimo diante do sofrimento alheio que move imediatamente à ação prática. As Escrituras revelam a compaixão primeiro como traço central do caráter de Deus e, a partir dessa experiência, como um chamado prático para os relacionamentos humanos.

A compaixão no caráter de Deus

Quando Deus se revela na Bíblia, a compaixão aparece associada à sua paciência e à sua disposição constante de perdoar. Ele não reage ao pecado humano apenas com juízo rígido, mas busca reconciliação.

కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు,

త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.(కీర్తనలు 86:15)

మీలాంటి దేవుడెవరు?

మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి

పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు,

మీరు నిత్యం కోపంతో ఉండరు

కాని దయ చూపడంలో ఆనందిస్తారు.(మీకా 7:18)

Mesmo em contextos de crise, exílio e destruição, a Escritura aponta que a compaixão divina é o motivo pelo qual a história humana continua e encontra restauração.

యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు,

ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.

ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి;

మీ నమ్మకత్వం గొప్పది.(విలాప 3:22,23)

అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు;

కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.

యెహోవా న్యాయం తీర్చే దేవుడు

ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు!(యెషయా 30:18)

O acolhimento divino na fragilidade humana

Para explicar como essa compaixão opera, os escritores bíblicos recorrem a figuras de cuidado familiar: a atenção atenta de um pai aos limites dos filhos e o zelo irredutível de uma mãe pelo bebê que amamenta.

తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు,

తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;(కీర్తనలు 103:13)

"తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా?

తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా?

తల్లియైన మరచిపోవచ్చు కాని

నేను నిన్ను మరవను!

చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను;

నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.(యెషయా 49:15,16)

O texto mostra que Deus não rejeita a pessoa por causa de sua fraqueza ou de seus limites; pelo contrário, é exatamente ali que o amparo divino se manifesta com maior firmeza.

మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం

నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.(కీర్తనలు 63:3)

"నేను యూదాను బలపరుస్తాను

యోసేపు గోత్రాలను రక్షిస్తాను.

వారి పట్ల నాకు దయ ఉంది కాబట్టి,

నేను వారిని తిరిగి రప్పిస్తాను.

నేను వారిని విడిచిపెట్టిన సంగతిని

వారు మరిచిపోతారు,

ఎందుకంటే నేను వారి దేవుడనైన యెహోవాను,

నేను వారికి జవాబిస్తాను.(జెకర్యా 10:6)

A empatia manifesta em Cristo

No Novo Testamento, a compaixão deixa de ser apenas uma palavra e se torna encarnação. Jesus participou da existência humana, conhecendo a dor, a perda e o sofrimento por experiência direta.

అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కాబట్టి మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు.(హెబ్రీ పత్రిక 4:15)

Essa experiência de ser alcançado pela misericórdia de Deus cria uma corrente de cuidado mútuo: quem recebeu consolo na própria aflição é capacitado a se achegar à dor do outro.

మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త అన్ని విధాలా ఆదరణనిచ్చే దేవుడు. దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నారో, అదే ఆదరణతో అలాంటి కష్టాల్లో ఉన్నవారిని ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నారు.(2 కొరింథీ పత్రిక 1:3,4)

A compaixão como prática diária

A Escritura rejeita a compaixão que fica só no discurso. Tanto a lei profética do Antigo Testamento quanto o ensino apostólico exigem que o sentimento se converta em justiça concreta para com os necessitados e em paciência na vida comunitária.

"సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘సత్యంతో న్యాయం తీర్చండి; ఒకరిపట్ల ఒకరు కనికరం, దయ కలిగి ఉండండి. విధవరాండ్రను తండ్రిలేనివారిని విదేశీయులను బీదలను హింసించకండి. ఒకరి మీద ఒకరు కుట్ర చేయకండి’ అని చెప్పింది.(జెకర్యా 7:9,10)

ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరుని సహోదరిని చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?(1 యోహాను పత్రిక 3:17)

Nas relações do dia a dia, isso se traduz em empatia real, na disposição para perdoar e no cultivo consciente da paz.

కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.(కొలొస్సీ పత్రిక 3:12)

క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిపట్ల ఒకరు దయా, కనికరం కలిగి ఉండండి.(ఎఫెసీ పత్రిక 4:32)

ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.(రోమా పత్రిక 12:15)

చివరిగా మీరందరు ఏక మనసు కలిగి సానుభూతి కలవారై పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయంతో ఉండండి.(1 పేతురు పత్రిక 3:8)

చివరిగా సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగి ఉండండి. సమాధానం కలిగి జీవించండి. ప్రేమ సమాధానాలకు కర్తయైన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.(2 కొరింథీ పత్రిక 13:11)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.