Pular para o conteúdo
Publicidade

Deus é amor: o que significa e como se manifesta

O que significa dizer que Deus é amor

Dizer que "Deus é amor" significa que o amor não é apenas uma ação passageira ou um sentimento dele, mas a sua própria essência. A Bíblia não ensina que o amor é Deus — como se qualquer afeto humano definisse a divindade —, mas que Deus é amor: Ele é a origem, a medida e o padrão de todo amor verdadeiro.

ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కాబట్టి మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వారు దేవున్ని ఎరిగినవారు. దేవుడే ప్రేమ, కాబట్టి ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు.(1 యోహాను పత్రిక 4:7,8)

యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు. దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలుసుకొని మనం దానిపైన ఆధారపడుతున్నాము.

దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు.(1 యోహాను పత్రిక 4:15,16)

O amor bíblico não depende do merecimento de quem recebe, mas do caráter de quem dá. Por isso, a iniciativa parte sempre de Deus.

Como o amor de Deus se manifestou na história

O amor de Deus não ficou no campo das ideias nem em promessas abstratas: ele se tornou visível em uma pessoa e em um acontecimento histórico concreto. O ápice dessa revelação foi o envio de Jesus Cristo para resgatar a humanidade quando ela ainda não tinha nada a oferecer em troca.

మనం దేవుడిని ప్రేమించామని కాదు కాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ఇదే ప్రేమంటే.(1 యోహాను పత్రిక 4:10)

దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.(యోహాను సువార్త 3:16)

కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు.(రోమా పత్రిక 5:8)

అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.(ఎఫెసీ పత్రిక 2:4,5)

A fidelidade inabalável do amor de Deus

Em toda a Escritura, o amor de Deus se revela como leal e constante. No Antigo Testamento, essa fidelidade à aliança sustenta o povo mesmo em tempos de fraqueza, oferecendo perdão, refúgio e comunhão para quem o busca.

కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు,

త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.(కీర్తనలు 86:15)

దేవా! మీ మారని ప్రేమ ఎంత అమూల్యమైనది!

నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు.(కీర్తనలు 36:7)

మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం

నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.(కీర్తనలు 63:3)

యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు.

ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.(కీర్తనలు 136:1)

మీలాంటి దేవుడెవరు?

మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి

పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు,

మీరు నిత్యం కోపంతో ఉండరు

కాని దయ చూపడంలో ఆనందిస్తారు.(మీకా 7:18)

చివరిగా సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగి ఉండండి. సమాధానం కలిగి జీవించండి. ప్రేమ సమాధానాలకు కర్తయైన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.(2 కొరింథీ పత్రిక 13:11)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.