Quem é Deus: o que a Bíblia revela sobre Ele
Quem é Deus
Na Bíblia, Deus não é uma força impessoal nem uma energia abstrata, mas o Criador pessoal, eterno e soberano de tudo o que existe. Ele se revela como o único Senhor digno de adoração, perfeito em santidade, justiça e poder, cuja sabedoria ultrapassa o entendimento humano.
Ao longo das Escrituras, Deus se distingue de todas as coisas criadas. Em sua oração, Ana declara a pureza moral incomparável do Senhor:
"యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు;
మీరు తప్ప మరి ఎవరు లేరు;
మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు.(1 సమూయేలు 2:2)
Essa singularidade é reconhecida tanto na história de Israel quanto no raciocínio do Novo Testamento. A existência da ordem no mundo aponta para um arquiteto supremo, cuja grandeza transcende as limitações humanas.
"ప్రభువైన యెహోవా! మీరు ఎంత గొప్పవారు! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.(2 సమూయేలు 7:22)
ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడింది, అయితే దేవుడు సమస్తానికి నిర్మాణకుడు.(హెబ్రీ పత్రిక 3:4)
యెహోవా, మీరే నా దేవుడు;
నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను,
పరిపూర్ణ నమ్మకత్వంతో
మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన
అద్భుతాలను మీరు చేశారు.(యెషయా 25:1)
"నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు,
మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు"
అని యెహోవా చెప్తున్నారు.(యెషయా 55:8)
O amor como essência de Deus
A Bíblia afirma que o amor não é apenas uma atitude de Deus, mas a própria essência de quem Ele é. Esse amor não depende do mérito humano: Ele toma a iniciativa de amar primeiro e se revela no cuidado protetor e na redenção.
దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలుసుకొని మనం దానిపైన ఆధారపడుతున్నాము.
దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు.(1 యోహాను పత్రిక 4:16)
ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము.(1 యోహాను పత్రిక 4:19)
O texto bíblico é enfático ao mostrar que o conhecimento desse Deus transforma a conduta diária. O amor recebido do Criador precisa transparecer no relacionamento com o próximo.
అయితే ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని సహోదరిని ద్వేషించేవారు అబద్ధికులు. తాము చూస్తున్న తన సహోదరుని లేదా సహోదరిని ప్రేమించలేనివారు తాము చూడని దేవుని కూడా ప్రేమించలేరు.(1 యోహాను పత్రిక 4:20)
దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది.(1 యోహాను పత్రిక 4:12)
నీ దేవుడైన యెహోవా,
రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు.
ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు;
ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు,
పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు."(జెఫన్యా 3:17)
O que a Bíblia ensina sobre buscar a Deus
Buscar a Deus não significa encontrar alguém que está perdido, mas dispor o coração para conhecê-lo em fidelidade e obediência. A promessa bíblica é de que Ele se deixa encontrar por quem o procura com sinceridade.
అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.(ద్వితీయో 4:29)
Nos Salmos, a busca por Deus é descrita como uma experiência de confiança pessoal em tempos de paz e de aflição, reconhecendo nele o bem supremo da vida.
యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి;
ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.(కీర్తనలు 34:8)
యెహోవాతో నేను, "మీరు నా ప్రభువు;
మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు" అని చెప్తాను.(కీర్తనలు 16:2)
పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు?
మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు.(కీర్తనలు 73:25)
నాకు భయం వేసినప్పుడు, నేను మీయందు నమ్మకం ఉంచుతాను.(కీర్తనలు 56:3)
మీరు నా కొండ, నా కోట;
మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి.(కీర్తనలు 31:3)
నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు,
వారు యెహోవా దయ పొందుకుంటారు.(సామెతలు 8:35)
Como viver em relacionamento com Deus
Andar com Deus envolve confiança em suas promessas, humildade e integridade moral. As Escrituras mostram que a presença de Deus afasta o medo e capacita a pessoa a enfrentar as dificuldades com firmeza e contentamento.
బలంగా ధైర్యంగా ఉండమని నేను నీకు ఆజ్ఞాపించలేదా? భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు; ఎందుకంటే నీవు ఎక్కడికి వెళ్లినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటారు."(యెహోషువ 1:9)
నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.(ఫిలిప్పీ పత్రిక 4:13)
ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి.(ఫిలిప్పీ పత్రిక 4:4)
నీ దేవుడనైన యెహోవాను,
నేను నీ కుడిచేతిని పట్టుకుని,
భయపడకు అని
నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను.(యెషయా 41:13)
"లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది,
యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.(యెషయా 60:1)
A vida diante de Deus também exige responsabilidade. O princípio bíblico estabelece que atitudes têm consequências reais e que a verdadeira espiritualidade se expressa na submissão ao Senhor e no respeito aos mandamentos.
ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.(యాకోబు పత్రిక 4:10)
మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడరు. ఒకరు దేన్ని విత్తుతారో దాని పంటనే కోస్తారు.(గలతీ పత్రిక 6:7)
మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించేలా మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.(నిర్గమ 20:12)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.