Dívidas: o que a Bíblia ensina sobre o endividamento
O que a Bíblia diz sobre dívidas
A Bíblia não trata o endividamento como pecado em si, mas adverte que a dívida tira a tranquilidade e compromete a liberdade de quem toma emprestado. O conselho das Escrituras é claro: evitar dívidas desnecessárias, pagar pontualmente tudo o que se deve e planejar a vida financeira com prudência.
ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు,
అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస.(సామెతలు 22:7)
మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మిమ్మల్ని దీవిస్తారు. మీరు అనేకమంది ప్రజలకు అప్పు ఇస్తారు కాని అప్పు చేయరు. మీరు అనేక దేశాలను పరిపాలిస్తారు అయితే మిమ్మల్ని ఎవరు పరిపాలించరు.(ద్వితీయో 15:6)
"ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.(మత్తయి సువార్త 6:24)
O dever de pagar e honrar compromissos
A integridade nos negócios e na administração pessoal é parte do testemunho cristão. A Escritura orienta a quitar as obrigações sem adiar o pagamento de quem tem o direito de receber.
మీరు ఎవరికి ఏమి రుణపడి ఉంటే వారికి అది చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే ఆదాయపన్ను చెల్లించండి; మర్యాదైతే మర్యాద; గౌరవమైతే గౌరవం ఇవ్వండి.(రోమా పత్రిక 13:7)
ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో తప్ప మరి దేనిలో ఎవరికి రుణపడి ఉండవద్దు.(రోమా పత్రిక 13:8)
దుష్టులు అప్పు తెచ్చుకుంటారు కాని తీర్చరు,
కాని నీతిమంతులు దయ కలిగి ఇస్తారు.(కీర్తనలు 37:21)
నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు,
అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు.(సామెతలు 3:27)
Planejamento antes dos gastos
Jesus destacou a sabedoria de calcular as despesas antes de assumir uma construção ou compromisso, evitando parar no meio do caminho. O ganho consistente vem do trabalho constante, não de impulsos.
"ఉదాహరణకు మీలో ఎవరైనా ఒక గోపురం కట్టించాలని అనుకుంటే దాన్ని పూర్తి చేయడానికి సరిపడే డబ్బు మీ దగ్గర ఉందా లేదా అని ముందుగా చూసుకోరా?(లూకా సువార్త 14:28)
నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది,
కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.(సామెతలు 13:11)
Contentamento e compaixão
A busca pelo que é essencial protege a família do endividamento gerado pela comparação e pelo consumo impensado. Além disso, a Bíblia nos desafia à generosidade e ao perdão nos momentos de necessidade do próximo.
మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు,
"నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను;
నిన్ను ఎన్నడు త్రోసివేయను."(హెబ్రీ పత్రిక 13:5)
మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా నీకు చెందిన దానిని తీసుకుంటే, దాన్ని మళ్ళీ అడగవద్దు.(లూకా సువార్త 6:30)
మా రుణస్థులను మేము క్షమించినట్లు
మా రుణాలను క్షమించండి.(మత్తయి సువార్త 6:12)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.