Pular para o conteúdo
Publicidade

Ensinar: como transmitir a Palavra e a fé no dia a dia

O que a Bíblia ensina sobre ensinar

Ensinar, nas Escrituras, é a transmissão contínua da verdade de Deus vivida na prática e comunicada na rotina diária. Longe de ser apenas uma função de quem fala em público, o ensino bíblico molda o caráter, orienta as escolhas morais e firma a vida sobre as palavras de Jesus Cristo.

A Bíblia se apresenta como a base sólida para essa instrução, servindo para formar, corrigir e capacitar cada pessoa para toda boa obra.

ప్రతి లేఖనం దేవుని ప్రేరణ చేతనే కలిగింది, అది బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, నీతిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఈ లేఖనాలను బట్టి, దేవుని సేవకుడు ప్రతి సత్కార్యం చేయడానికి పూర్తిగా సిద్ధపడి ఉండాలి.(2 తిమోతి పత్రిక 3:16,17)

"కాబట్టి నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగలవారిని పోలినవారు.(మత్తయి సువార్త 7:24)

సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి.(కొలొస్సీ పత్రిక 3:16)

గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి.(రోమా పత్రిక 15:4)

దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు:

జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం;

అంతరార్థంతో కూడిన పదాలను గ్రహించడం కోసం;

వివేకంతో కూడిన ప్రవర్తన కోసం,

సరియైనది, న్యాయమైనది చేయడానికి ఉపదేశం పొందడం కోసం;

సామాన్యులకు బుద్ధి కలిగించడం కోసం,

యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం,

జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు,

వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు.

వారు సామెతలు, నీతికథలు,

జ్ఞానుల సూక్తులు, చిక్కుప్రశ్నలను గ్రహిస్తారు.

యెహోవాయందు భయం తెలివికి మూలం,

అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.(సామెతలు 1:1-7)

A transmissão da fé às próximas gerações

A instrução bíblica da família acontece no dia a dia: ao caminhar, ao deitar e ao sentar-se à mesa. A história de Israel mostra que a negligência em contar as obras de Deus abre caminho para que a geração seguinte se afaste da fé por falta de conhecimento.

O livro de Provérbios reforça que ouvir o conselho dos pais e guardar a instrução divina protege o coração de ciladas e preserva a vida.

మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి. వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి.(ద్వితీయో 6:5-7)

నా ప్రజలారా! నా ఉపదేశం వినండి;

నా నోటి మాటలు వినండి.

నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను;

పూర్వకాలం నుండి దాచబడి ఉన్న విషయాలను నేను తెలియజేస్తాను.

మనం విన్నవి మనకు తెలిసినవి

మన పూర్వికులు మనకు చెప్పిన సంగతులను చెప్తాను.

వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము;

యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను,

ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి

తర్వాతి తరానికి మేము చెప్తాం.(కీర్తనలు 78:1-4)

ఆ తరమంతా తమ పూర్వికుల దగ్గరకు చేర్చబడిన తర్వాత యెహోవాను, ఆయన ఇశ్రాయేలు కోసం చేసిన కార్యాలు తెలియని వేరే తరం మొదలైంది.(న్యాయాధిపతులు 2:10)

నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను

నీ తల్లి బోధను త్రోసివేయవద్దు.

అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా

నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి.(సామెతలు 1:8,9)

జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో;

నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు.

నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది;

నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది.

జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో.

నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.

దానిని నీవు గారాబం చేస్తే, అది నిన్ను హెచ్చిస్తుంది;

దానిని నీవు హత్తుకుంటే అది నీకు ఘనత కలిగిస్తుంది.(సామెతలు 4:5-8)

ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు;

అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో.

దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు

కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.(సామెతలు 4:13,14)

అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో,

ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.

నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో;

మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.

నీ కళ్లు నేరుగా చూచును గాక;

నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక.

నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో

నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.

నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు.

నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.(సామెతలు 4:23-27)

నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు

నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు.

వాటిని ఎప్పుడు నీ హృదయంలో పదిలంగా ఉంచుకో;

నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.

నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి;

నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి.

నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.

ఈ ఆజ్ఞ దీపంగా

ఈ బోధ వెలుగుగా

క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా

జీవమార్గాలుగా ఉండి,(సామెతలు 6:20-23)

యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం,

పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం.(సామెతలు 9:10)

జ్ఞానుల బోధ ఒక జీవపుఊట,

అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.(సామెతలు 13:14)

Fidelidade doutrinária e responsabilidade de quem instrui

A função de liderar e ensinar a igreja exige rigor e compromisso com a verdade revelada. O mestre fiel não busca reconhecimento próprio nem se envolve em especulações vazias que corroem a comunhão; seu compromisso é permanecer estritamente no ensino deixado por Cristo.

Por causa desse peso moral e espiritual, as Escrituras orientam a comunidade a honrar aqueles que se dedicam com integridade à pregação e à sã doutrina.

పండుగ ఉత్సవాలు సగం రోజులు పూర్తియైన తర్వాత యేసు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న యూదులు ఆశ్చర్యపడి, "చదువుకోని వానికి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది?" అని అడిగారు.

అందుకు యేసు, "నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది. దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నవారు నా బోధలు దేవుని నుండి వచ్చాయా లేదా నా సొంతంగా మాట్లాడుతున్నానా అనేది గ్రహిస్తారు. సొంతగా మాట్లాడేవారు తన ఘనత కొరకే అలా చేస్తారు, కాని తనను పంపినవాని ఘనత కోసం చేసేవాడు సత్యవంతుడు; ఏ అబద్ధానికి ఆయనలో చోటు ఉండదు.(యోహాను సువార్త 7:14-18)

సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు. దీని గురించి లేఖనాల్లో, "ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు, పనివాడు జీతానికి పాత్రుడు" అని వ్రాయబడి ఉన్నది.(1 తిమోతి పత్రిక 5:17,18)

దుష్టమైన కబుర్లకు దూరంగా ఉండు, ఎందుకంటే వాటిలో మునిగిపోయేవారు మరింత భక్తిహీనంగా మారతారు. వారి బోధలు కుళ్ళింపచేసే వ్యాధిలాంటివి. అలాంటివారిలో హుమెనేయు, ఫిలేతు అనేవారు ఉన్నారు.(2 తిమోతి పత్రిక 2:16,17)

క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని విడిచి ముందుకు వెళ్లే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగి ఉంటారు.(2 యోహాను పత్రిక 1:9)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.