Pular para o conteúdo
Publicidade

O significado de espírito na Bíblia: corpo, alma e fôlego

O que significa espírito na Bíblia

Na Bíblia, a palavra "espírito" traduz o hebraico ruach e o grego pneuma, que significam literalmente sopro, vento ou fôlego de vida. As Escrituras usam o termo principalmente em três sentidos: o sopro divino que concede vida biológica ao ser humano, a dimensão imaterial e profunda da pessoa (onde ocorrem a consciência e a comunhão com o Criador) e o próprio Deus — em especial a pessoa do Espírito Santo.

Diferente do corpo material, o espírito humano representa o íntimo do ser, a vida que volta a Deus quando o corpo morre:

ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు.(ఆది 1:1,2)

అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ,

సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది.(యోబు 32:8)

వెండితాడు తెగిపోక ముందే,

బంగారు గిన్నె పగిలిపోక ముందే,

నీటి ఊట దగ్గర కుండ బద్దలైపోక ముందే,

బావి దగ్గర చక్రం విరిగిపోక ముందే,

నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.

మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది,

ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది.(ప్రసంగి 12:6,7)

ప్రాణం లేని శరీరం మరణించినట్లే క్రియలు లేని విశ్వాసం కూడా మరణిస్తుంది.(యాకోబు పత్రిక 2:26)

దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరు చేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది.(హెబ్రీ పత్రిక 4:12)

రాజుల మీద నమ్మకం ఉంచకండి,

నరులు మిమ్మల్ని రక్షించలేరు.

వారి ఆత్మ వారిని విడిచినప్పుడు, మట్టిలో కలిసిపోతారు;

వారి ప్రణాళికలు ఆ రోజే అంతరించిపోతాయి.(కీర్తనలు 146:3,4)

O conflito entre a carne e o espírito

No Novo Testamento, os autores bíblicos contrastam com frequência o espírito e a "carne". Enquanto "carne" descreve a natureza humana inclinada ao pecado e marcada pela fragilidade moral, o "espírito" renovado por Deus inclina a pessoa a obedecer à vontade do Criador.

No Getsêmani, Jesus apontou essa fragilidade ao advertir os apóstolos a orar e vigiar, pois a disposição interior não anula a fraqueza humana sem a dependência de Deus:

"మీరు శోధనలో పడకుండ ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం" అని చెప్పారు.(మత్తయి సువార్త 26:41)

కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు.(గలతీ పత్రిక 5:16)

శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు.(గలతీ పత్రిక 5:17)

అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, మృదుత్వం, మనస్సును అదుపు చేసుకోవడం. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు.(గలతీ పత్రిక 5:22,23)

మనం ఆత్మ వలన జీవిస్తున్నాం కాబట్టి మనం ఆత్మతో పాటు నడుద్దాము.(గలతీ పత్రిక 5:25)

శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది.(రోమా పత్రిక 8:6)

ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.(2 కొరింథీ పత్రిక 7:1)

A habitação do Espírito Santo no crente

A teologia bíblica ensina que a vida cristã não se sustenta no esforço puramente humano. A partir da fé em Cristo, o Espírito Santo passa a habitar no interior do crente, transformando seu corpo em templo e dando testemunho de que ele foi adotado como filho de Deus:

మీ శరీరాన్ని దేవుడే ఇచ్చారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. మీరు వెలపెట్టి కొనబడ్డారు. కాబట్టి మీ శరీరాలతో దేవుని మహిమపరచండి.(1 కొరింథీ పత్రిక 6:19,20)

ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు.(1 కొరింథీ పత్రిక 2:11)

క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది.(రోమా పత్రిక 8:10)

ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు.(రోమా పత్రిక 8:14)

మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, "అబ్బా, తండ్రీ" అని మొరపెడుతున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు.(రోమా పత్రిక 8:15,16)

అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు.(రోమా పత్రిక 8:26)

తన మహిమ సమృద్ధి నుండి ఆయన మిమ్మల్ని మీ అంతరంగంలో తన ఆత్మ ద్వారా శక్తితో బలపరచాలని, అప్పుడు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో క్రీస్తు నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడాలని,(ఎఫెసీ పత్రిక 3:16,17)

మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.(ఎఫెసీ పత్రిక 1:17)

మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు.(1 యోహాను పత్రిక 4:13)

మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!"(లూకా సువార్త 11:13)

అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో అందరిపై నిలిచినట్లు వారు చూశారు వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.(అపొస్తలుల కార్యములు 2:3,4)

ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు.(ఫిలిప్పీ పత్రిక 1:19)

పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.(రోమా పత్రిక 15:13)

Adoração em espírito e renovação da mente

Ao conversar com a mulher samaritana, Jesus afirmou que Deus é espírito. Isso significa que o relacionamento com o Criador não está preso a montanhas, ritos exteriores ou templos locais, mas exige sinceridade interior e conformidade com a verdade bíblica:

అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి" అని చెప్పారు.(యోహాను సువార్త 4:23,24)

కాబట్టి నేను ఏమి చేయాలి? నా ఆత్మతో ప్రార్థిస్తాను, అయితే నా జ్ఞానంతో కూడ ప్రార్థిస్తాను. నా ఆత్మతో పాడతాను, నా మనసుతో కూడా పాడతాను.(1 కొరింథీ పత్రిక 14:15)

అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి.(రోమా పత్రిక 12:11)

కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.(2 కొరింథీ పత్రిక 3:18)

దేవుడు మనకు పిరికితనాన్ని కలిగించే ఆత్మను ఇవ్వలేదు కాని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించారు.(2 తిమోతి పత్రిక 1:7)

As promessas proféticas e o discernimento

Os profetas do Antigo Testamento anunciaram que Deus colocaria um espírito novo e retiraria o coração insensível de Seu povo. O texto sagrado também orienta o crente a exercer domínio sobre as próprias reações e a discernir as influências espirituais à luz da Palavra:

నేను వారికి ఏక హృదయం ఇచ్చి వారిలో నూతన ఆత్మను ఉంచుతాను; నేను వారిలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి వారికి మాంసపు హృదయాన్ని ఇస్తాను. అప్పుడు వారు నా శాసనాలను అనుసరించి నా కట్టడలను పాటించడంలో జాగ్రత్తగా ఉంటారు. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.(యెహెజ్కేలు 11:19,20)

ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు బ్రతికేలా మీలోనికి ఊపిరి వచనాలు కూడా చూడండి పంపిస్తాను.(యెహెజ్కేలు 37:5)

ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది.

బీదలకు సువార్త ప్రకటించడానికి

యెహోవా నన్ను అభిషేకించారు.

విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి

బందీలకు విడుదలను

ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,(యెషయా 61:1)

అప్పుడతడు నాతో ఇలా చెప్పాడు, "జెరుబ్బాబెలు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: ‘శక్తి వలన గాని బలం వలన గాని ఇది జరుగదు కాని నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.(జెకర్యా 4:6)

నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి!

అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను,

నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.(సామెతలు 1:23)

ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి,

అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.(సామెతలు 16:2)

నాశనానికి ముందు గర్వం,

పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.

గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే,

అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.(సామెతలు 16:18,19)

యుద్ధవీరునికంటే సహనం గలవాడు,

పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు.(సామెతలు 16:32)

నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం

అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది.(సామెతలు 20:27)

ప్రియ మిత్రులారా, అబద్ధ ప్రవక్తలు చాలామంది లోకంలో బయలుదేరారు, కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకుండా, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి.(1 యోహాను పత్రిక 4:1)

సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు మీకు చెప్పడం నాకు ఎంతో ఆనందము.

ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి,

ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి!

ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం;

ఆయన అధికారం తరతరాలకు నిలిచి ఉంటుంది.(దానియేలు 4:2,3)

A postura correta diante de Deus: humildade de espírito

A Bíblia destaca que Deus acolhe quem reconhece a própria dependência e necessidade de perdão. Quando o rei Davi se arrependeu de seus pecados graves, ele pediu não poder terreno, mas a renovação de um espírito íntegro em seu interior:

ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి,

నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి.

మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి,

మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి.

మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి,

నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.(కీర్తనలు 51:10-12)

విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి;

పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని

దేవా, మీరు నిరాకరించరు.(కీర్తనలు 51:17)

విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు.

ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు.(కీర్తనలు 34:18)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.