Pular para o conteúdo
Publicidade

Evangelização: o que é e como praticar o testemunho cristão

Evangelizar significa anunciar boas notícias: no Novo Testamento, a mensagem de que Deus reconciliou a humanidade consigo por meio da vida, morte e ressurreição de Jesus Cristo. Não se trata de vencer debates nem de impor dogmas, mas de proclamar com clareza a salvação e demonstrar essa fé em atitudes práticas.

O mandamento de Jesus e a Grande Comissão

Antes de sua ascensão, Jesus confiou aos discípulos a responsabilidade de levar a mensagem do Reino a todas as pessoas. Esse envio não depende da força humana, mas da capacitação do Espírito Santo dada à comunidade de fé.

కాబట్టి మీరు వెళ్లి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మమిస్తూ, అన్ని దేశాలను శిష్యులుగా చేసి, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని, వారు పాటించాలని మీరు వారికి బోధించండి. గుర్తుంచుకోండి, నేను యుగాంతం వరకు, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను" అని వారితో చెప్పారు.(మత్తయి సువార్త 28:19,20)

యేసు వారితో, "మీరు సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి.(మార్కు సువార్త 16:15)

అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొంటారు. అప్పుడు మీరు యెరూషలేములో, సమస్త యూదయ, సమరయ ప్రాంతాల్లో, భూమి అంచుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు" అన్నారు.(అపొస్తలుల కార్యములు 1:8)

అప్పటినుండి యేసు, "పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి" అని ప్రకటించడం మొదలుపెట్టారు.(మత్తయి సువార్త 4:17)

A proclamação verbal caminha junto com o testemunho diário. No Sermão do Monte, Jesus adverte que as boas obras visíveis confirmam a mensagem falada e glorificam a Deus diante do mundo.

"మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే అది తిరిగి సారవంతం కాగలదా? ఇక అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు.(మత్తయి సువార్త 5:13)

"మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండమీద కట్టబడిన పట్టణం కనపడకుండా ఉండలేదు.(మత్తయి సువార్త 5:14)

అలాగే ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే ఇంట్లో ఉన్నవారందరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.(మత్తయి సువార్త 5:15,16)

Por que a mensagem do evangelho tem poder

A eficácia da evangelização não está na retórica ou na habilidade de quem fala, mas no conteúdo da mensagem. O apóstolo Paulo afirma que a proclamação de Cristo crucificado carrega em si o poder transformador de Deus para gerar fé no coração do ouvinte.

సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి.(రోమా పత్రిక 1:16)

కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు.(రోమా పత్రిక 10:17)

నేను మీతో ఉన్నప్పుడు సిలువవేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియజేయకూడదని నిర్ణయించుకున్నాను.(1 కొరింథీ పత్రిక 2:2)

సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించి దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేకపోతే మీరు నమ్మడం వ్యర్థమే.(1 కొరింథీ పత్రిక 15:1,2)

మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాలుపొందేలా మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు.(2 థెస్సలోనికయులకు 2:14)

A postura do cristão ao testemunhar

Falar da fé exige equilíbrio entre clareza bíblica e mansidão. O Novo Testamento orienta que a defesa da esperança cristã seja feita com respeito, respaldada pelo amor prático entre os irmãos e pela disposição de priorizar a missão acima de interesses pessoais.

మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి.(1 పేతురు పత్రిక 3:15)

మీరు ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉంటే, జనులందరు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు" అన్నారు.(యోహాను సువార్త 13:35)

మీరు నా శిష్యులుగా ఉండి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రికి మహిమ కలుగుతుంది.(యోహాను సువార్త 15:8)

ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే:

"మీరు భూమి అంచుల వరకు రక్షణను తెచ్చేవారిలా,

నేను మిమ్మల్ని యూదేతరులకు వెలుగుగా నియమించాను."(అపొస్తలుల కార్యములు 13:47)

అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెమును పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది.(అపొస్తలుల కార్యములు 20:24)

"ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది,

బీదలకు సువార్త ప్రకటించడానికి,

ఆయన నన్ను అభిషేకించారు;

చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి,

గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి,

బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి,(లూకా సువార్త 4:18)

ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు.(మార్కు సువార్త 8:35)

అందుకు యేసు, "నేను మీతో నిజంగా చెప్తున్నాను, నా కోసం సువార్త కోసం ఎవరైతే తమ ఇంటిని, సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను, పొలాలను విడిచిపెడతారో, వారు హింసతో పాటు ఇండ్లను, సహోదరులను, సహోదరీలను, తల్లులను, పిల్లలను, పొలాలను ఈ ప్రస్తుత యుగంలో రానున్న యుగంలో నిత్యజీవాన్ని వందరెట్లు పొందుకొంటారు.(మార్కు సువార్త 10:29,30)

A proclamação das obras de Deus entre os povos

Tornar o Senhor conhecido não é uma ideia exclusiva da Igreja primitiva. As Escrituras mostram, desde os profetas e salmistas, o propósito contínuo de Deus de manifestar sua fidelidade e santidade a todas as nações da terra.

యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;

ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.(కీర్తనలు 105:1)

ఆ రోజున మీరు ఇలా అంటారు:

"యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;

దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి,

ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.(యెషయా 12:4)

యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియజేయబడింది.(కొలొస్సీ పత్రిక 1:27)

నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’(యెహెజ్కేలు 38:23)

1 pessoa deu Amém

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.