Fé: o que é, como funciona e sua prática diária
O que é a fé segundo a Bíblia
A fé bíblica é a certeza convicta das promessas de Deus e a prova daquilo que os olhos naturais não conseguem ver (Hebreus 11:1). Longe de ser otimismo ingênuo ou pensamento positivo, ela é uma confiança ativa no caráter e na fidelidade daquele que prometeu.
Na tradição bíblica, ter fé envolve crer que Deus existe e confiar que ele cuida daqueles que o buscam sinceramente.
విశ్వాసమనేది మనం ఎదురు చూసే వాటిని గురించిన నమ్మకం, మన కళ్లముందు లేనివాటిని గురించిన నిశ్చయత.(హెబ్రీ పత్రిక 11:1)
విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కోసం ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.(హెబ్రీ పత్రిక 11:6)
వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని శారా నమ్మింది కాబట్టి శారాకు పిల్లలను కనే వయస్సు దాటిపోయినా, విశ్వాసం ద్వారానే ఆమె బిడ్డను కనగలిగింది.(హెబ్రీ పత్రిక 11:11)
మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు.(హెబ్రీ పత్రిక 12:2)
ఇంకా,
"నా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.
అయితే వెనుతిరిగే వానిని బట్టి
నా హృదయం ఏమాత్రం ఆనందించదు."(హెబ్రీ పత్రిక 10:38)
Salvação e justificação mediante a fé
No coração do Novo Testamento está o ensino de que a reconciliação com Deus não é conquistada por mérito ou esforço próprio, mas recebida como presente pela fé em Jesus Cristo. Essa mensagem atravessa as cartas apostólicas: a fé acolhe o favor imerecido de Deus e produz paz duradoura com o Criador.
Essa confiança não brota do vazio, mas nasce ao ouvir a mensagem do evangelho.
మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానము. అది క్రియల వలన కాదు, కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు.(ఎఫెసీ పత్రిక 2:8,9)
"నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు" అని వ్రాయబడి ఉన్న ప్రకారం, విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడింది.(రోమా పత్రిక 1:17)
అయితే, ఒకరు పని చేయకుండా, భక్తిహీనున్ని కూడా నీతిమంతునిగా తీర్చగల దేవునిపై నమ్మకముంచితే వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది.(రోమా పత్రిక 4:5)
మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉన్నాము.(రోమా పత్రిక 5:1)
అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు.(రోమా పత్రిక 10:10)
కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు.(రోమా పత్రిక 10:17)
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.(గలతీ పత్రిక 2:20)
కాబట్టి మీరందరు యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు.(గలతీ పత్రిక 3:26,27)
A fé na oração e diante do impossível
Nos Evangelhos, Jesus repetidamente desafiou as pessoas a confiarem no poder soberano de Deus. Ter fé na oração não significa tentar manipular a vontade divina, mas reconhecer que Deus pode agir além dos limites humanos.
Mesmo uma fé pequena como um grão de mostarda é suficiente quando repousa no Deus Todo-Poderoso.
అందుకు యేసు, "మీ అల్పవిశ్వాసమే దానికి కారణము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ కొండతో, ‘ఇక్కడినుండి అక్కడికి వెళ్లు’ అంటే అది పోతుంది. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.(మత్తయి సువార్త 17:20)
అందుకు యేసు, "మీరు విశ్వాసం కలిగి అనుమానించకపోతే, ఈ అంజూర చెట్టుకు జరిగిందే కాదు, ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పితే, అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.(మత్తయి సువార్త 21:21)
మీరు నమ్మితే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకొంటారు" అని వారితో చెప్పారు.(మత్తయి సువార్త 21:22)
అప్పుడు ఆయన వారి కళ్లను ముట్టి, "మీ విశ్వాసం చొప్పున మీకు జరుగును గాక" అన్నారు.(మత్తయి సువార్త 9:29)
అందుకు యేసు, "అమ్మా, నీకు ఉన్న నమ్మకం చాలా గొప్పది! నీవు కోరినట్టే నీకు జరుగును గాక!" అని ఆమెతో చెప్పారు. ఆ క్షణంలోనే ఆమె కూతురు స్వస్థత పొందింది.(మత్తయి సువార్త 15:28)
అందుకు యేసు, " ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే" అని అతనితో చెప్పారు.(మార్కు సువార్త 9:23)
అందుకు యేసు, "దేవునిలో విశ్వాసముంచండి" అని చెప్పారు.(మార్కు సువార్త 11:22)
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు.(మార్కు సువార్త 11:24)
ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు" అన్నాడు.(లూకా సువార్త 1:37)
Fé prática: obras, caráter e perseverança
A Escritura distingue a fé genuína de uma mera afirmação teórica. O apóstolo Tiago enfatiza que a fé verdadeira inevitavelmente transparece em ações de justiça, obediência e cuidado com o próximo. Sem frutos concretos, qualquer profissão de fé torna-se vazia.
Nas dificuldades e provações diárias, essa mesma fé funciona como um escudo contra o desespero e serve para amadurecer a perseverança cristã.
ప్రాణం లేని శరీరం మరణించినట్లే క్రియలు లేని విశ్వాసం కూడా మరణిస్తుంది.(యాకోబు పత్రిక 2:26)
మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి.(యాకోబు పత్రిక 1:3)
మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు. మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు; కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగి ఉంటారు, తాము చేసేవాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు.(యాకోబు పత్రిక 1:5-8)
మీరు ఎదుర్కోవలసిన అనేక విధాలైన పరీక్షలవల్ల ఇప్పుడు తాత్కాలికంగా మీకు బాధ కలిగినప్పటికి వీటన్నిటిలో మీరు అధికంగా సంతోషించండి. అవి మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం అగ్నిచేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి. అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది. దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు.(1 పేతురు పత్రిక 1:6-9)
దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు.(1 పేతురు పత్రిక 5:9)
వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు.(ఎఫెసీ పత్రిక 6:16)
నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగి ఉన్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే.(1 కొరింథీ పత్రిక 13:2)
మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.(1 కొరింథీ పత్రిక 16:13)
మనం కంటికి కనిపించే దాన్ని కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాము.(2 కొరింథీ పత్రిక 5:7)
Confiança no dia a dia e a promessa da vida eterna
Viver pela fé significa abrir mão da autossuficiência e permitir que a sabedoria de Deus guie escolhas, relacionamentos e caminhos cotidianos. Mesmo diante do sofrimento ou da morte, o cristão apoia sua esperança na promessa da ressurreição e da vida plena com Cristo.
నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు
నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;
నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు,
అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.(సామెతలు 3:5,6)
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
"పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది,
ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది
కానీ మీకు ఇవేవి లభించవు.(యెషయా 30:15)
పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.(రోమా పత్రిక 15:13)
అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.(1 తిమోతి పత్రిక 6:11)
నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.(2 తిమోతి పత్రిక 4:7)
మనం నమ్మకంగా లేకపోయినా,
ఆయన నమ్మకంగానే ఉంటారు,
ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.(2 తిమోతి పత్రిక 2:13)
దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే.(1 యోహాను పత్రిక 5:4)
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.(యోహాను సువార్త 3:16)
అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: "జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.(యోహాను సువార్త 6:35)
యేసు, "పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు. బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?" అని ఆమెను అడిగారు.(యోహాను సువార్త 11:25,26)
ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను;
నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను.(యోబు 13:15)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.