Pular para o conteúdo
Publicidade

Versículo para jovens: direção para escolhas e futuro

Para quando diminuem o seu valor pela idade

A juventude não é uma fase de espera para ter valor diante de Deus. A Bíblia ensina que você não precisa esperar a vida adulta para ser referência em maturidade, integridade e fé.

నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో.(1 తిమోతి పత్రిక 4:12)

Tira a necessidade de se defender em discussões e transfere a sua autoridade para o exemplo prático no falar, no amor e na pureza.

అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా,

"దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు

కాని దీనులకు దయ చూపిస్తారు."

దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.(1 పేతురు పత్రిక 5:5,6)

Livra você da armadilha da arrogância e ensina a confiar no tempo de Deus para o seu crescimento.

Para fazer escolhas certas e guardar o coração

No meio de tantas pressões sociais e apelos rápidos, manter o rumo exige critérios claros para além da opinião dos outros.

యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు?

మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.(కీర్తనలు 119:9)

Oferece um filtro diário para proteger a sua mente e orientar as decisões que ninguém mais vê.

యవ్వనులారా మీరు, మీ యవ్వన దశలో మీరు సంతోషించండి,

మీ యవ్వన దినాల్లో మీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వండి

మీ హృదయ కోరుకున్న వాటిని

మీ కళ్లు చూసే వాటిని అనుభవించండి,

కాని వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్ని

తీర్పులోకి తెస్తారని తెలుసుకోండి.(ప్రసంగి 11:9)

Tira a culpa de desfrutar a juventude, trazendo a consciência madura de que cada atitude constrói o seu amanhã.

కష్ట దినాలు రాకముందే

"వాటిలో నాకు సంతోషం లేదు" అని నీవు చెప్పే

సంవత్సరాలు రాకముందే,

సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే,

వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే,

నీ యవ్వన ప్రాయంలో

నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.(ప్రసంగి 12:1)

Cura a ilusão de adiar o compromisso com Deus para a velhice e consagra a sua melhor energia enquanto há tempo.

Para o cansaço e o medo do futuro

Cobranças sobre vestibulares, carreira e rumos da vida esgotam até quem tem vitalidade de sobra. Deus não exige que você carregue o peso do amanhã sozinho.

యువత సొమ్మసిల్లి అలసిపోతారు,

యువకులు తడబడి పడిపోతారు.

కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు,

నూతన బలాన్ని పొందుతారు.

వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు;

అలసిపోకుండా పరుగెత్తుతారు.

సొమ్మసిల్లకుండా నడుస్తారు.(యెషయా 40:30,31)

Alivia a culpa pelo esgotamento físico e emocional, lembrando que a sua renovação diária não depende do seu próprio fôlego.

"నీవు నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని జాగ్రత్తగా పాటించాలి, నీవు వెళ్లే ప్రతి మార్గంలో నీవు విజయం పొందేలా దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగవద్దు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు నీ పెదాల మీద ఉండాలి; పగలు రాత్రి దానిని ధ్యానించాలి, తద్వార నీవు దానిలో వ్రాయబడి ఉన్న ప్రతిదీ శ్రద్ధగా చేయగలవు. అప్పుడు నీవు విజయవంతంగా వర్ధిల్లుతావు. బలంగా ధైర్యంగా ఉండమని నేను నీకు ఆజ్ఞాపించలేదా? భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు; ఎందుకంటే నీవు ఎక్కడికి వెళ్లినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటారు."(యెహోషువ 1:7-9)

Afasta o medo de errar em novas fases com a garantia de que a presença de Deus entra antes de você em território desconhecido.

ఎందుకంటే మీ కోసం నేను ఏర్పరచుకున్న ప్రణాళికలు నాకు తెలుసు" అని యెహోవా అంటున్నారు. "అవి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగించే సమాధానకరమైన ఉద్దేశాలే గాని మీకు హాని కలిగించడానికి కాదు. అప్పుడు మీరు నాకు మొరపెట్టి నాకు ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీ మాట వింటాను. మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు. మీరు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చెర నుండి తిరిగి రప్పిస్తాను. నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన అన్ని దేశాల నుండి అన్ని ప్రాంతాల నుండి మిమ్మల్ని సమకూరుస్తాను" అని యెహోవా ప్రకటిస్తున్నారు, "నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన దేశానికి తిరిగి తీసుకువస్తాను.(యిర్మీయా 29:11-14)

Desarma a ansiedade com o futuro ao ancorar as suas incertezas no plano de paz e esperança que Deus já traçou.

Para vencer o desânimo e viver com propósito

Deus nunca esperou que você tivesse anos de currículo para poder agir na sua história e na dos outros.

అప్పుడు నేను, "అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు" అన్నాను.

అయితే యెహోవా నాతో, " ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి. నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు."(యిర్మీయా 1:6-8)

Derruba a desculpa da pouca experiência e firma a convicção de que a autoridade vem de quem envia, não da idade de quem vai.

ప్రియ బిడ్డలారా, మీకు తండ్రి తెలుసు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

యవ్వనస్థులారా, మీరు బలవంతులు,

దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది;

మీరు దుష్టుని జయించారు;

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.(1 యోహాను పత్రిక 2:14)

Lembra que a sua força contra a pressão do mundo não vem da sua autossuficiência, mas da Palavra viva guardada em você.

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.