Pular para o conteúdo
Publicidade

Luz do mundo: o significado de Jesus nas Escrituras

O que significa Jesus ser a luz do mundo

Na Bíblia, a luz representa a verdade divina, a santidade e a salvação, enquanto as trevas simbolizam o pecado, o engano e a morte espiritual. Quando Jesus afirma "Eu sou a luz do mundo", ele declara ser a manifestação de Deus que liberta a humanidade da desorientação moral e concede vida eterna a quem o segue.

Jesus fez essa declaração no pátio do templo em Jerusalém, no contexto da Festa dos Tabernáculos. Durante essa festa judaica, grandes candelabros de ouro eram acesos para lembrar a coluna de fogo que guiou os israelitas pelo deserto. Ao aplicar essa imagem a si mesmo, Jesus indicou que ele é o guia verdadeiro que conduz o ser humano para fora das trevas do pecado.

యేసు ప్రజలతో మాట్లాడుతూ, "నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు" అని చెప్పారు.(యోహాను సువార్త 8:12)

ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మానవులందరికి వెలుగుగా ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కాని, చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది.(యోహాను సువార్త 1:4,5)

నన్ను నమ్మిన ఏ ఒక్కరు చీకటిలో ఉండకూడదని, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను.(యోహాను సువార్త 12:46)

ఆ తీర్పు ఏమిటంటే: లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ ప్రజలు తమ దుష్ట కార్యాలను బట్టి వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమించారు. చెడ్డపనులు చేసే ప్రతి ఒక్కరు వెలుగును ద్వేషిస్తారు. వారు తమ చెడుపనులు బయటపడతాయనే భయంతో వెలుగులోనికి రారు. "అయితే సత్యాన్ని అనుసరించి జీవించేవారు తాము చేసినవి దేవుని దృష్టి ఎదుట చేసినవి కాబట్టి అవి స్పష్టంగా కనబడేలా వెలుగులోనికి వస్తారు" అని చెప్పారు.(యోహాను సువార్త 3:19-21)

Deus como a fonte de toda luz

Antes de ser um título aplicado a Cristo, a luz define a própria natureza de Deus. O apóstolo João escreve que Deus é luz e que nele não há nenhuma treva, o que expressa sua pureza absoluta, fidelidade e justiça sem mancha.

Andar na luz divina não significa ausência de erros, mas sinceridade: significa viver com disposição de confessar o pecado, buscar o perdão e manter comunhão aberta com o Criador e com o próximo.

మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు.(1 యోహాను పత్రిక 1:5)

అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము. ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది.(1 యోహాను పత్రిక 1:7)

పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు.(యాకోబు పత్రిక 1:17)

Por que os seguidores de Jesus são chamados luz do mundo

No Sermão do Monte, Jesus estendeu a mesma metáfora aos seus discípulos. Enquanto Cristo é a fonte primária de luz, os que creem nele funcionam como refletores: suas práticas de justiça, verdade e misericórdia evidenciam o Reino de Deus na sociedade.

Nas casas modestas da Galileia do primeiro século, uma lâmpada a óleo nunca era colocada debaixo de um cesto, mas sobre um velador para clarear todo o ambiente. Da mesma forma, a fé genuína não foi feita para ficar oculta, mas para transformar o testemunho diário em benefício de quem está ao redor.

"మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండమీద కట్టబడిన పట్టణం కనపడకుండా ఉండలేదు. అలాగే ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే ఇంట్లో ఉన్నవారందరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.(మత్తయి సువార్త 5:14-16)

చీకటిలో నివసిస్తున్న ప్రజలు,

గొప్ప వెలుగును చూశారు;

మరణచ్ఛాయలో నివసించేవారి మీద

ఒక వెలుగు ప్రకాశించింది"

అనే మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.(మత్తయి సువార్త 4:16)

కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.(1 పేతురు పత్రిక 2:9)

A Palavra de Deus como lâmpada nos Salmos

No Antigo Testamento, a metáfora da iluminação está diretamente ligada às Escrituras. No Salmo 119, o salmista compara os mandamentos de Deus a uma lâmpada para os pés e luz para o caminho, retratando o viajante que precisa ver onde pisa para não tropeçar na escuridão da noite.

A revelação divina não remove todos os obstáculos do caminho, mas oferece discernimento suficiente para que o fiel tome cada decisão conforme a vontade de Deus.

మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది.

అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది.(కీర్తనలు 119:130)

యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ

నేను ఎవరికి భయపడతాను?

దేవుడే నా జీవితానికి బలమైన కోట

నేను ఎవరికి భయపడతాను?(కీర్తనలు 27:1)

ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది;

మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము.(కీర్తనలు 36:9)

యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే;

నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు.(కీర్తనలు 18:28)

నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి;

ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు.

ఆయన నీ నీతిని తెల్లవారు వెలుగులా ప్రకాశింపజేస్తారు,

నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తారు.(కీర్తనలు 37:5,6)

ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు

తొట్రిల్లకుండ నా పాదాలను

దేవుని ఎదుట నేను జీవపువెలుగులో

నడవడానికి శక్తినిచ్చారు.(కీర్తనలు 56:13)

సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి;

మేము రక్షింపబడేలా,

మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.(కీర్తనలు 80:19)

తమ ఖడ్గంతో ఈ దేశాన్ని వారు వశం చేసుకోలేదు,

తమ భుజబలంతో విజయం సాధించలేదు;

మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీ కుడిచేయి మీ భుజబలం

మీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది.(కీర్తనలు 44:3)

మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి;

మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి.(కీర్తనలు 31:16)

O confronto entre a verdade e as trevas

As Escrituras tratam a história humana como um campo de conflito moral e espiritual entre luz e escuridão. O apóstolo Paulo explica que a incredulidade opera como uma cegueira imposta pelo mal, que impede a mente humana de contemplar a glória do Evangelho.

Séculos antes, o profeta Isaías já havia anunciado a chegada da salvação messiânica como o nascer de um grande dia sobre povos que habitavam regiões de sombras e opressão.

దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను తెలియజేసే సువార్త వెలుగును వారు చూడకుండ ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది. ఎందుకంటే మా గురించి మేము ప్రకటించడం లేదు కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ సేవకులమని ప్రకటిస్తున్నాము. "చీకటి నుండి వెలుగు ప్రకాశించును గాక" అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింపజేశారు.(2 కొరింథీ పత్రిక 4:4-6)

అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి?(2 కొరింథీ పత్రిక 6:14)

మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణలో, ఆయన పరిశుద్ధ ప్రజల్లో ఆయన వారసత్వం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో, మనం నమ్మిన ఆయన శక్తి యొక్క అపరిమితమైన ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి మీ మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థిస్తున్నాను.(ఎఫెసీ పత్రిక 1:18)

చీకటిలో జీవిస్తున్న ప్రజలు

గొప్ప వెలుగును చూశారు;

చిమ్మచీకటిగల దేశంలో నివసించేవారి మీద

ఒక వెలుగు ప్రకాశించింది.(యెషయా 9:2)

"లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది,

యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.

చూడు, భూమిని చీకటి కమ్ముతుంది

కటిక చీకటి జనాంగాలను కమ్ముకుంటుంది.

కాని యెహోవా నీ మీద ఉదయిస్తున్నారు.

ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.

దేశాలు నీ వెలుగు దగ్గరకు వస్తాయి,

రాజులు నీ ఉదయకాంతి దగ్గరకు వస్తారు.(యెషయా 60:1-3)

"నా ప్రజలారా, మా మాట వినండి;

నా దేశమా, నా మాట విను:

నా దగ్గర నుండి ఒక హెచ్చరిక వెళ్తుంది;

నా న్యాయం దేశాలకు వెలుగుగా మారుతుంది.(యెషయా 51:4)

O testemunho cristão e a esperança final

Desde o primeiro comando da Criação no Gênesis até as visões finais do Apocalipse, a presença manifesta de Deus é descrita em termos de claridade e fulgor. Os primeiros cristãos entenderam que pregar a ressurreição de Jesus era cumprir a vocação profética de levar essa claridade até os confins da terra.

Jesus advertiu que o coração depende daquilo em que os olhos se fixam. Escolher a luz de Cristo exige abandonar a dissimulação do pecado, confiando na promessa bíblica de que, no Reino consumado de Deus, a escuridão deixará de existir para sempre.

అప్పుడు దేవుడు, "వెలుగు కలుగును గాక" అని అనగా వెలుగు కలిగింది.(ఆది 1:3)

" ‘ "యెహోవా నిన్ను ఆశీర్వదించి

కాపాడును గాక;

యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి

నిన్ను కరుణించును గాక;

యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక

సమాధానం ఇచ్చును గాక." ’(సంఖ్యా 6:24-26)

ఆయన లోతైన విషయాలను, రహస్యాలను బయలుపరుస్తారు;

చీకటిలో ఉన్నది ఆయనకు తెలుసు,

వెలుగు ఆయనతో నివసిస్తుంది.(దానియేలు 2:22)

ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే:

"మీరు భూమి అంచుల వరకు రక్షణను తెచ్చేవారిలా,

నేను మిమ్మల్ని యూదేతరులకు వెలుగుగా నియమించాను."(అపొస్తలుల కార్యములు 13:47)

అయితే ఈ రోజు వరకు దేవుడు నాకు సహాయం చేశాడు; కాబట్టి క్రీస్తు శ్రమపడి, చనిపోయినవారిలో నుండి మొదటివానిగా లేస్తాడనేది, తన సొంత ప్రజలకు, యూదేతరులకు వెలుగును ప్రచురిస్తుందని మోషే ప్రవక్తలు చెప్పినవి మించి ఏమి చెప్పకుండా ఇక్కడ నిలబడి గొప్పవారికి అల్పులకు ఒకేలా సాక్ష్యం చెప్తున్నాను" అని చెప్పాడు.(అపొస్తలుల కార్యములు 26:22,23)

"ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని మట్టి పాత్ర క్రింద లేదా మంచం క్రింద పెట్టరు. దానికి బదులు, లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు.(లూకా సువార్త 8:16)

నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే, దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది.(లూకా సువార్త 11:34)

మీరు చీకట్లో మాట్లాడినవి పగటి వెలుగులో వినబడతాయి. మీరు లోపలి గదుల్లో చెవిలో చెప్పిన మాటలు పైకప్పుల నుండి ప్రకటించబడతాయి.(లూకా సువార్త 12:3)

ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.(ప్రకటన 21:23)

అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు.(ప్రకటన 22:5)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.