Materialismo: o perigo da riqueza e o contentamento
O que a Bíblia diz sobre o materialismo
Na Bíblia, o materialismo não se define pela posse de bens em si, mas pela ilusão de que o valor, a segurança e a identidade de uma pessoa dependem do que ela acumula. Jesus resumiu esse engano em Lucas 12:15 ao afirmar que a vida humana não consiste na abundância dos bens que possui, tratando a cobiça desenfreada como uma forma direta de idolatria.
ఆ తర్వాత ఆయన వారితో, "మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు" అని చెప్పారు.(లూకా సువార్త 12:15)
కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి.(కొలొస్సీ పత్రిక 3:5)
ఎవరైనా లోకమంతా సంపాదించుకుని తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు?(మత్తయి సువార్త 16:26)
ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం?(మార్కు సువార్త 8:36)
Por que a confiança na riqueza falha
A Escritura expõe repetidamente a fragilidade dos bens terrenos. A riqueza não é eterna, não acompanha o indivíduo após a morte e é incapaz de comprar livramento espiritual. Além disso, a busca compulsiva por acumulação produz insatisfação crônica: quem faz do dinheiro sua fonte de esperança descobre que ele nunca é suficiente para preencher o coração.
డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు;
సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు.
ఇది కూడా అర్థరహితము.(ప్రసంగి 5:10)
ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే
దిగంబరిగానే వెళ్లిపోతారు.
తాము కష్టపడిన దానిలో నుండి వారు
తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు.(ప్రసంగి 5:15)
మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, లోకం నుండి ఏమి తీసుకెళ్లలేము. కాబట్టి మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగి ఉంటే, వాటితో తృప్తిచెందాలి.(1 తిమోతి పత్రిక 6:7,8)
అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకునేవారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు.(1 తిమోతి పత్రిక 6:9)
ఉగ్రత దినాన సంపద విలువలేనిది,
అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.(సామెతలు 11:4)
ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం;
వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.(సామెతలు 18:11)
కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది,
ఎందుకంటే అది రెక్కలు ధరించి
గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.(సామెతలు 23:5)
O contentamento como alternativa
Em oposição ao materialismo, o ensino bíblico propõe o contentamento: a capacidade de viver em paz com o que se tem, confiando na providência diária de Deus. Ter recursos materiais não é pecado, mas a sabedoria bíblica prioriza a integridade, o temor a Deus e a paz interior acima do ouro e da prata.
అయితే సంతృప్తితో దైవభక్తి కలిగి ఉండడమే గొప్ప లాభదాయకము.(1 తిమోతి పత్రిక 6:6)
మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు,
"నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను;
నిన్ను ఎన్నడు త్రోసివేయను."(హెబ్రీ పత్రిక 13:5)
నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే,
కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.(సామెతలు 15:16)
బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం,
వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!(సామెతలు 16:16)
గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది
వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.(సామెతలు 22:1)
అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి;
దరిద్రతను గాని ధనాన్ని గాని నాకు ఇవ్వకండి,
కాని నా వాటాను మాత్రం నాకు ఇవ్వండి.(సామెతలు 30:8)
అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ, దేవుని పట్ల భక్తి ఉందని అని చెప్పుకునే దానికి తగినట్లుగా మంచి పనులతో అలంకరించుకోవాలని కోరుతున్నాను.(1 తిమోతి పత్రిక 2:9,10)
Generosidade e tesouros duradouros
O remédio mais prático contra o apego aos bens é a generosidade. Ao ordenar que seus seguidores ajuntem tesouros no céu em vez da terra, Jesus ensina a redirecionar o coração: onde estão os recursos, ali se fixa a devoção. Quando bens materiais são compartilhados para suprir o próximo e servir a Deus, eles deixam de ser ídolos e se tornam instrumentos de serviço.
"భూమి మీద మీ కోసం ధనం కూడపెట్టుకోకండి. ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. అయితే మీ కోసం పరలోకంలో ధనం కూడపెట్టుకోండి. అక్కడ చెదలు తుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు.(మత్తయి సువార్త 6:19,20)
ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది.(మత్తయి సువార్త 6:21)
అందుకు యేసు, "నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు" అని చెప్పారు.(మత్తయి సువార్త 19:21)
ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్వంతో ఉండవద్దని, స్థిరంగా ఉండని సంపదలపై తమ నమ్మకాన్ని ఉంచక, వారి సంతోషం కోసం కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా ఇచ్చే దేవునిలోనే నిరీక్షణ ఉంచమని ఆజ్ఞాపించు.(1 తిమోతి పత్రిక 6:17)
పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు,
కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు.(సామెతలు 21:26)
నమ్మినవారందరు ఏక హృదయం, ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్నవాటన్నిటిని అందరు సమానంగా పంచుకున్నారు.(అపొస్తలుల కార్యములు 4:32)
కాబట్టి కనిపించే వాటిపై కాక కనిపించని వాటిపై మా దృష్టిని నిలిపాము. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి.(2 కొరింథీ పత్రిక 4:18)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.