Mente renovada: o que a Bíblia ensina sobre os pensamentos
Na Bíblia, a mente não é um espectador passivo, mas o centro das decisões, intenções e convicções morais. A vida com Deus requer intencionalidade sobre os pensamentos: avaliar o que se absorve, buscar discernimento prático e submeter o raciocínio à verdade.
Amar a Deus com o intelecto
No maior dos mandamentos, Jesus estabelece que o amor a Deus envolve a totalidade do ser, incluindo expressamente a mente. A fé bíblica não propõe a anulação do pensamento, mas o direcionamento da atenção para valores eternos e o cultivo de um autoexame sóbrio e equilibrado.
అందుకు యేసు, " ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’(మత్తయి సువార్త 22:37)
భూసంబంధమైన వాటి మీద కాకుండా, పైనున్న వాటి మీదనే మీ మనస్సులను ఉంచండి.(కొలొస్సీ పత్రిక 3:2)
చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి. దినాలు చెడ్డవి కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.(ఎఫెసీ పత్రిక 5:15,16)
నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి.(రోమా పత్రిక 12:3)
Discernimento e prudência em Provérbios
O livro de Provérbios trata a sabedoria como uma disciplina cotidiana que preserva a vida e previne erros graves. Desenvolver uma mente criteriosa exige humildade para aceitar repreensões, domínio próprio sobre o que se fala e prudência para antever riscos antes de agir.
జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు,
వివేచన కలిగినవారు ధన్యులు.(సామెతలు 3:13)
తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు;
మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.(సామెతలు 19:8)
ఇనుము చేత ఇనుము పదునైనట్లు
ఒక మనుష్యుడు మరొక మనిషి వాడిగా చేస్తాడు.(సామెతలు 27:17)
మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు
కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.(సామెతలు 15:5)
ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును,
తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.(సామెతలు 17:28)
వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు,
సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.(సామెతలు 27:12)
Conhecimento colocado em prática
O acúmulo de informação sem discernimento espiritual gera apenas frustração e enfado, como aponta Eclesiastes. No ensino de Jesus e das cartas apostólicas, a mente verdadeiramente madura é aquela que traduz o que aprendeu em conduta coerente, alicerçando a vida em atos concretos de obediência.
"కాబట్టి నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగలవారిని పోలినవారు.(మత్తయి సువార్త 7:24)
మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి.(యాకోబు పత్రిక 3:13)
నేను మీతో ఉన్నప్పుడు సిలువవేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియజేయకూడదని నిర్ణయించుకున్నాను.(1 కొరింథీ పత్రిక 2:2)
లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా దేవుని అదృశ్యలక్షణాలైన శాశ్వతమైన శక్తి దైవిక స్వభావం స్పష్టంగా కనిపించాయి. కాబట్టి దేవున్ని తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు.(రోమా పత్రిక 1:20)
జ్ఞానం ఎక్కువవుతూ ఉంటే విచారం కూడా ఎక్కువవుతుంది;
ఎంత ఎక్కువ తెలివి ఉంటే అంత ఎక్కువ దుఃఖం కలుగుతుంది.(ప్రసంగి 1:18)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.