Pular para o conteúdo
Publicidade

Versículo sobre mentira: o que a Bíblia diz sobre o engano

O que a Bíblia diz sobre a mentira

Na Escritura, a mentira é tratada como uma quebra direta da comunhão com Deus, cuja própria natureza é a verdade. O engano corrompe o caráter de quem fala, destrói a convivência humana e contradiz a integridade que Deus requer do seu povo.

అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం

నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు.(సామెతలు 12:22)

యెహోవాకు హేయమైనవి ఆరు,

ఆయనకు హేయమైనవి ఏడు కలవు.

అవి ఏమనగా, అహంకారపు కళ్లు,

అబద్ధమాడే నాలుక,

నిర్దోషులను చంపే చేతులు.

చెడ్డ పన్నాగాలు చేసే హృదయం,

కీడు చేయడానికి త్వరపడే పాదాలు,

అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి,

సమాజంలో గొడవ రేపే వ్యక్తి.(సామెతలు 6:16-19)

మీరు నాశనం చేస్తారు.

రక్తపిపాసులను మోసగాండ్రను,

యెహోవా అసహ్యించుకుంటారు.(కీర్తనలు 5:6)

A verdade como marca de quem segue a Deus

Jesus apontou a raiz espiritual da mentira ao chamá-la de linguagem própria do diabo. Por isso, a caminhada cristã exige o abandono intencional de qualquer falsidade, substituindo o disfarce pela sinceridade com o próximo.

మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కాబట్టి మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కాబట్టి వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు వాడు తన స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు అబద్ధాలకు తండ్రి.(యోహాను సువార్త 8:44)

అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, "నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.(యోహాను సువార్త 14:6)

కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము.(ఎఫెసీ పత్రిక 4:25)

మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కాబట్టి ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు,(కొలొస్సీ పత్రిక 3:9)

As consequências do engano e o valor da integridade

A mentira pode parecer um atalho ou proteção momentânea, mas o texto bíblico adverte que ela não se sustenta com o tempo. A palavra verdadeira resiste e constrói, enquanto a fraude arruína relacionamentos, destrói reputações e atrai o juízo divino.

నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి,

అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది.(సామెతలు 12:19)

అబద్ధపు సాక్షి శిక్షను పొందును,

అబద్ధాలాడే వాడు నశించును.(సామెతలు 19:9)

అబద్ధమాడే నాలుక ద్వారా వచ్చే ఐశ్వర్యం

క్షణికమైన ఆవిరి ఘోరమైన ఉచ్చు.(సామెతలు 21:6)

అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది,

అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది.(సామెతలు 26:28)

" ‘దొంగతనం చేయకూడదు.

" ‘అబద్ధాలాడకూడదు.

" ‘ఒకరిని ఒకరు మోసపుచ్చుకోకూడదు.(లేవీయ 19:11)

మోసం చేసే వారెవరూ

నా భవనంలో నివసించరు;

అబద్ధాలాడే వారెవరూ

నా ఎదుట నిలబడరు.(కీర్తనలు 101:7)

అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం" అని చెప్పారు.(ప్రకటన 21:8)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.