Ouvir: o que a Bíblia ensina sobre a escuta
O que significa ouvir na Bíblia
Na Bíblia, ouvir significa muito mais do que registrar sons: ouvir a Deus é prestar atenção, crer e colocar a mensagem em prática. Tanto no hebraico (shama) quanto no grego (akouo), o ato de ouvir está inseparavelmente ligado à obediência.
A fé cristã nasce dessa escuta atenta. Paulo explica que a confiança em Deus não surge do nada, mas de ouvir a mensagem de Cristo proclamada:
కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు.(రోమా పత్రిక 10:17)
అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు?(రోమా పత్రిక 10:14)
వినడానికి చెవులుగలవారు విందురు గాక!" అని అన్నారు.(మత్తయి సువార్త 13:9)
Ouvir e colocar em prática
Ouvir a instrução divina sem agir é considerado autoengano nas Escrituras. Jesus e Tiago insistem que a maturidade espiritual não se mede pela quantidade de ensino acumulado, mas pela disposição prática de edificar a vida sobre o que foi ouvido:
మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి.(యాకోబు పత్రిక 1:22)
"కాబట్టి నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగలవారిని పోలినవారు. వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న తెలివిలేనివారిని పోలినవారు. వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకాయి. అప్పుడు పెద్ద శబ్దంతో అది కూలిపోయింది."(మత్తయి సువార్త 7:24-27)
అందుకు యేసు, "అది నిజమే, కానీ దానికంటే దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపేవారు ఇంకా ధన్యులు" అని చెప్పారు.(లూకా సువార్త 11:28)
మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.(ఫిలిప్పీ పత్రిక 4:9)
అందుకు యేసు, " ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’ అని వ్రాయబడి ఉంది" అని జవాబిచ్చారు.(మత్తయి సువార్త 4:4)
Como reconhecer a voz de Deus
Jesus usa a relação entre o pastor e o rebanho para ilustrar como os discípulos aprendem a discernir a sua voz. Esse reconhecimento depende de convivência constante, apego à palavra revelada e atenção à ação de Deus:
నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి; అవి నాకు తెలుసు అవి నన్ను వెంబడిస్తాయి.(యోహాను సువార్త 10:27)
"నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మేవారు నిత్యజీవం కలవారు. వారు మరణం నుండి జీవంలోనికి దాటుతారు కాబట్టి వారికి తీర్పు ఉండదని నేను మీతో చెప్పేది నిజము. మరణించినవారు దేవుని కుమారుని స్వరం వినే సమయం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. ఆయన స్వరాన్ని విన్న వారు తిరిగి జీవిస్తారని నేను మీతో చెప్పేది నిజము.(యోహాను సువార్త 5:24,25)
ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వారితో నేను, నాతో వారు భోజనం చేస్తాము.(ప్రకటన 3:20)
మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించి ఆయనకు భయపడాలి; ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడాలి; ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి.(ద్వితీయో 13:4)
నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చి, మీ మధ్య అద్భుతాలు జరిగిస్తూ ఉన్నది ధర్మశాస్త్ర క్రియల వల్లనా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా?(గలతీ పత్రిక 3:5)
A certeza de que Deus ouve a oração
A escuta bíblica é uma via de mão dupla. Deus não é indiferente às aflições humanas: Ele inclina os ouvidos para atender o clamor sincero dos que o buscam com humildade e confiança:
నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు;
కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు.
ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి,
నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.(కీర్తనలు 116:1,2)
యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి,
ఆయన చెవులు వారి మొరను వింటాయి;(కీర్తనలు 34:15)
నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను;
సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను.
తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు;
నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.(కీర్తనలు 18:6)
మనం దేవున్ని సమీపిస్తున్నప్పుడు మనకు ఉండే నమ్మకం ఇదే: ఆయన చిత్తప్రకారం మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారు.(1 యోహాను పత్రిక 5:14)
మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారని మనకు తెలిస్తే, మనం ఆయనను ఏది అడిగామో అది కలిగి ఉన్నామని మనకు తెలుసు.(1 యోహాను పత్రిక 5:15)
అప్పుడు మీరు నాకు మొరపెట్టి నాకు ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీ మాట వింటాను.(యిర్మీయా 29:12)
‘నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను, నీకు తెలియని, నీవు పరిశోధించలేని గొప్ప విషయాలను నీకు చెప్తాను.’(యిర్మీయా 33:3)
నిజంగా రక్షించలేనంతగా యెహోవా చేయి కురుచకాలేదు,
వినలేనంతగా ఆయన చెవులు మందం కాలేదు.(యెషయా 59:1)
యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు;
ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి
ఆశతో వేచి ఉంటాను.(కీర్తనలు 5:3)
నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి,
ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక.
నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను,
నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.(కీర్తనలు 143:8)
Sabedoria para ouvir os outros
A Bíblia também orienta a escuta nas relações humanas diárias. Precipitar-se para falar antes de ouvir é sinal de insensatez, enquanto a paciência para acolher conselhos, correções e dialogar em momentos de conflito preserva a paz e edifica o próximo:
నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు;(యాకోబు పత్రిక 1:19)
సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు
తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.(సామెతలు 18:13)
ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు,
యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.(సామెతలు 16:20)
క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు,
కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు.(సామెతలు 10:17)
ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే,
వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి.(సామెతలు 28:9)
మూర్ఖుల పాటలు వినడంకంటే,
జ్ఞానుల గద్దింపు వినడం మేలు.(ప్రసంగి 7:5)
"ఒకవేళ నీ సహోదరుడు లేదా సహోదరి పాపం చేస్తే నీవు వెళ్లి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు గురించి వారిని గద్దించు. ఒకవేళ వారు నీ మాట వింటే నీవు వారిని సంపాదించుకున్నట్లే. వారు వినకపోతే, ‘ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద ప్రతి విషయం స్థిరపరచబడునట్లు’ నీతో పాటు ఒకరిని లేదా ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్లు. వారు ఇంకా మాట వినకపోతే, ఆ సంగతిని సంఘానికి తెలియజేయండి. వారు సంఘం మాట కూడా వినకపోతే వారిని ప్రక్కన పెట్టి ఒక దేవుని ఎరుగనివారిగా లేదా పన్ను వసూలుచేసేవారిగా పరిగణించండి.(మత్తయి సువార్త 18:15-17)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.