Pular para o conteúdo
Publicidade

O poder da decisão na Bíblia: escolhas e consequências

O que a Bíblia ensina sobre o poder da decisão

A Bíblia ensina que o ser humano tem a capacidade real de tomar decisões e responde diante de Deus por cada uma delas. Esse poder de escolha não significa controle sobre o futuro, mas a responsabilidade moral de definir a quem servir e qual caminho seguir.

Em Josué 24:15, Josué reúne as tribos de Israel e exige um posicionamento claro, mostrando que a fé exige uma escolha deliberada:

అయితే యెహోవాను సేవించడం మీకు అయిష్టంగా అనిపిస్తే మీరు ఎవరిని సేవించాలో, యూఫ్రటీసు నది అవతల మీ పూర్వికులు సేవించిన దేవుళ్ళను సేవించాలో లేదా మీరు నివసిస్తున్న అమోరీయుల దేశంలోని దేవుళ్ళను సేవించాలో ఈ రోజు ఎంచుకోండి. అయితే నేనూ, నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము."(యెహోషువ 24:15)

అప్పుడు యెహోషువ, "మీరు యెహోవాను సేవించడానికి ఎంచుకున్నందుకు మీకు మీరే సాక్షులు" అని అన్నాడు.

అందుకు వారు, "అవును, మేము సాక్షులం" అని చెప్పారు.(యెహోషువ 24:22)

A omissão também é uma forma de decisão. A advertência à igreja de Laodiceia deixa claro que a tentativa de neutralidade espiritual é reprovada por Deus:

నీ క్రియలు నాకు తెలుసు, నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేవు. నీవు చల్లగా కాని వెచ్చగా కాని ఉంటే మంచిది. నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేకుండా నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను.(ప్రకటన 3:15,16)

Toda escolha produz consequências morais e espirituais

As Escrituras não separam a liberdade de escolher das consequências que ela produz. Cada ato de obediência ou de desobediência constrói um desfecho na vida presente e na eternidade. Por isso, o chamado bíblico ao arrependimento é sempre urgente:

"ఇశ్రాయేలు ప్రజలారా! ఎవరి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షిస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. పశ్చాత్తాపపడి మీ అక్రమాల కారణంగా మీరు శిక్షించబడకుండా వాటిని విడిచిపెట్టండి. గతంలో మీరు చేసిన నేరాలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన ఆత్మను పొందండి. ఇశ్రాయేలీయులారా! మీరెందుకు మరణాన్ని పొందాలి? మరణించిన వానిని బట్టి నేను సంతోషించను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పశ్చాత్తాపపడి జీవించండి!(యెహెజ్కేలు 18:30-32)

దేవుడు "వారందరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు." పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమ, ఘనత, నిత్యత్వాన్ని వెదికేవారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు. కానీ స్వలాభాన్ని చూసుకుంటూ సత్యాన్ని తిరస్కరించి చెడ్డపనులను చేసేవారి మీదికి దేవుని కోపం, ఉగ్రత వస్తుంది.(రోమా పత్రిక 2:6-8)

A resistência à orientação de Deus endurece o coração e traz juízo, como Estêvão alertou aos líderes religiosos em Atos 7:51. Em contraste, a perseverança na decisão correta sustenta o crente diante das adversidades:

"మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు.(అపొస్తలుల కార్యములు 7:51)

కాబట్టి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు.

దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.

"ఎందుకంటే ఇంకాసేపట్లో,

రాబోయేవాడు వస్తాడు

ఆలస్యం చేయడు."

ఇంకా,

"నా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.

అయితే వెనుతిరిగే వానిని బట్టి

నా హృదయం ఏమాత్రం ఆనందించదు."

అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.(హెబ్రీ పత్రిక 10:35-39)

A soberania de Deus e os limites da vontade humana

O ser humano planeja e decide, mas a autoridade final pertence ao Criador. O poder de decisão do homem atua dentro da soberania de Deus, e a verdadeira sabedoria consiste em submeter os próprios planos à vontade divina antes de agir:

మీ పనులను యెహోవాకు అప్పగించండి,

మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి.(సామెతలు 16:3)

చీట్లు ఒడిలో వేయబడవచ్చు,

కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.(సామెతలు 16:33)

ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి,

అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.(సామెతలు 19:21)

Quando a decisão humana está alinhada ao propósito do Senhor, a determinação deixa de ser presunção e se torna confiança inabalável:

ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు కాబట్టి

నేను సిగ్గుపరచబడను.

నేను సిగ్గుపరచబడనని నాకు తెలుసు

కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకున్నాను.(యెషయా 50:7)

Como tomar decisões alinhadas à vontade de Deus

Para quem precisa tomar decisões, a Bíblia estabelece uma ordem prática: disposição sincera para obedecer, arrependimento contínuo e submissão diária ao Senhor. A clareza quanto ao que fazer nasce da fidelidade àquilo que Deus já revelou:

దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నవారు నా బోధలు దేవుని నుండి వచ్చాయా లేదా నా సొంతంగా మాట్లాడుతున్నానా అనేది గ్రహిస్తారు.(యోహాను సువార్త 7:17)

వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. నేను వారికి ఏక హృదయాన్ని ఒకే మార్గాన్ని ఇస్తాను, తద్వార వారు ఎల్లప్పుడూ నాకు భయపడతారు, వారికి, వారి తర్వాత వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు అంతా మేలు జరుగుతుంది.(యిర్మీయా 32:38,39)

అందుకు పేతురు, "మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు.(అపొస్తలుల కార్యములు 2:38)

కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు. దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.(యాకోబు పత్రిక 4:7,8)

Graziela Milhorance
1 pessoa deu Amém

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.