Purificação na Bíblia: o significado e a limpeza do coração
O que significa purificação na Bíblia
Na Bíblia, purificação é a remoção da culpa e da contaminação moral do pecado, restaurando a comunhão entre a pessoa e Deus. Enquanto o Antigo Testamento utilizava rituais cerimoniais e sacrifícios para ilustrar essa necessidade, o ensino bíblico converge para uma verdade central: a verdadeira impureza nasce no coração, e apenas a ação divina pode limpá-la por completo.
Jesus destacou essa diferença entre aparências externas e a realidade interior:
ఆయన ఇంకా మాట్లాడుతూ, "ఓ వ్యక్తి లోపలినుండి ఏవైతే బయటకు వస్తాయో అవే వారిని అపవిత్రపరుస్తాయి. ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి. ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటకు వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి" అన్నారు.(మార్కు సువార్త 7:20-23)
O chamado dos profetas já apontava para essa exigência ética e prática de abandono do mal:
"మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి.
మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి;
తప్పు చేయడం మానండి.(యెషయా 1:16)
O sacrifício de Cristo e a limpeza da culpa
Na antiga aliança, as purificações cerimoniais precisavam ser repetidas continuamente porque cobriam a transgressão, mas não transformavam a consciência. O Novo Testamento apresenta a morte de Jesus como o sacrifício definitivo que resolve a raiz do problema humano diante da santidade de Deus.
ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తర్వాత, ఆయన పరలోకంలో మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు.(హెబ్రీ పత్రిక 1:3)
నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!(హెబ్రీ పత్రిక 9:14)
Essa redenção liberta da condenação e capacita quem crê a viver de modo dedicado ao bem:
యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు.(తీతు పత్రిక 2:14)
Purificação interior e transformação do coração
A Bíblia trata a purificação não como mera reforma de hábitos, mas como uma obra de regeneração. Quando o rei Davi caiu em adultério e assassinato, ele entendeu que rituais não bastavam; era necessária uma reconstrução íntima promovida pelo próprio Deus.
ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి
నన్ను కరుణించండి;
మీ గొప్ప కనికరాన్ని బట్టి,
నా పాపాలను తుడిచివేయండి.
నా దోషాలన్నింటిని కడిగి,
నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.(కీర్తనలు 51:1,2)
ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి,
నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి.(కీర్తనలు 51:10)
Essa limpeza interior gera responsabilidade diária: afastar-se do que corrompe e buscar integridade em todas as áreas da vida.
ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.(2 కొరింథీ పత్రిక 7:1)
దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.(యాకోబు పత్రిక 4:8)
ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తాము కాబట్టి, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము. ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే తనను పవిత్రునిగా చేసుకుంటారు.(1 యోహాను పత్రిక 3:2,3)
A Palavra e a confissão na vida cristã
Estar limpo em Cristo não significa ausência de falhas ao longo da caminhada. A manutenção da comunhão com Deus acontece no confronto constante com a verdade bíblica e no reconhecimento honesto dos próprios erros.
నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పటికే శుద్ధులు.(యోహాను సువార్త 15:3)
క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ల స్నానంతో శుద్ధి చేసి, పవిత్రపరచడానికి,(ఎఫెసీ పత్రిక 5:25,26)
అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము. ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది.(1 యోహాను పత్రిక 1:7)
ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనల్ని శుద్ధి చేస్తారు.(1 యోహాను పత్రిక 1:9)
O batismo externo dá testemunho dessa lavagem espiritual que já ocorreu no coração, marcando o compromisso de viver com a consciência limpa perante Deus:
నీవు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థనచేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’(అపొస్తలుల కార్యములు 22:16)
ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.(1 పేతురు పత్రిక 3:21)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.