Pular para o conteúdo
Publicidade

Relacionamentos: o que a Bíblia ensina sobre conviver

O que a Bíblia ensina sobre relacionamentos

A Bíblia ensina que ninguém foi criado para viver isolado e que a maturidade da fé se mede na convivência com o próximo. Todo relacionamento saudável — seja amizade, casamento ou vida comunitária — tem como base o amor prático, a renúncia do egoísmo e o respeito mútuo.

Jesus resumiu a ética das relações humanas na chamada Regra de Ouro:

కాబట్టి ఏ విషయంలోనైనా ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన సారాంశం ఇదే.(మత్తయి సువార్త 7:12)

మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ అనే ఆజ్ఞలు."(మత్తయి సువార్త 19:19)

మేము మీ పట్ల ప్రేమ చూపినట్లే, విశ్వాసులైన మీరు ఒకరిపట్ల ఒకరు మీ ప్రేమను వృద్ధిపొందించుకొంటూ ఇతరులందరికి ఆ ప్రేమను అందించేలా ప్రభువు చేయును గాక.(1 థెస్సలోనికయులకు 3:12)

Amizade: lealdade e crescimento conjunto

Nas Escrituras, amizade não é conveniência passageira nem rede de contatos: é aliança. O livro de Provérbios destaca que o verdadeiro amigo se prova na crise, não na festa.

నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు,

ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు.(సామెతలు 17:17)

ఇనుము చేత ఇనుము పదునైనట్లు

ఒక మనుష్యుడు మరొక మనిషి వాడిగా చేస్తాడు.(సామెతలు 27:17)

Em Eclesiastes, Salomão usa a imagem prática do viajante no deserto: quem anda sozinho corre o risco de cair sem ter quem o levante, mas a companhia traz segurança e resistência contra as adversidades da vida.

ఒకరికంటే ఇద్దరు మేలు,

ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది:(ప్రసంగి 4:9)

ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే

రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు.

ఒంటరివాడు పడితే

లేవనెత్తేవాడెవడూ ఉండడు.(ప్రసంగి 4:10)

ఒంటరి వారిని పడద్రోయడం తేలిక,

ఇద్దరు కలిసి తమను తాము రక్షించుకోగలరు.

మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.(ప్రసంగి 4:12)

Casamento e família: aliança e cuidado mútuo

A Bíblia apresenta o casamento como uma instituição criada por Deus para suprir a solidão humana e gerar parceria profunda entre homem e mulher.

యెహోవా దేవుడు, "నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను" అని అనుకున్నారు.(ఆది 2:18)

ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం,

వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.(సామెతలు 19:14)

అయితే లైంగిక దుర్నీతి జరుగుతుంది కాబట్టి ప్రతి పురుషుడు తన సొంత భార్యతోనే, ప్రతి స్త్రీ తన సొంత భర్తతోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి.(1 కొరింథీ పత్రిక 7:2)

నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం;

నీలో ఏ కంళంకమూ లేదు.(పరమ 4:7)

వచనాలు ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు?

ఆమె ముత్యాల కంటే విలువైనది.(సామెతలు 31:10)

No Novo Testamento, Paulo eleva o casamento ao nível do relacionamento entre Cristo e a igreja. O marido é chamado a amar a esposa com espírito de entrega sacrificial, e a esposa é chamada ao respeito e à cooperação. Não se trata de autoritarismo, mas de serviço e honra mútua.

భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సుగా తన శరీరానికి రక్షకుడై ఉన్నారు.(ఎఫెసీ పత్రిక 5:22,23)

క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ల స్నానంతో శుద్ధి చేసి, పవిత్రపరచడానికి,(ఎఫెసీ పత్రిక 5:25,26)

అదే విధంగా భర్తలు తమ సొంత శరీరాన్ని ప్రేమించినట్లే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించేవాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు.(ఎఫెసీ పత్రిక 5:28)

చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీలో ప్రతీ పురుషుడు తనను తాను ప్రేమించుకొన్నట్లు తన భార్యను ప్రేమించాలి, అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.(ఎఫెసీ పత్రిక 5:33)

భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది.

భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి.(కొలొస్సీ పత్రిక 3:18,19)

O dever do cuidado se estende à responsabilidade com a própria casa:

ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటే చెడ్డవారు.(1 తిమోతి పత్రిక 5:8)

Limites e integridade na convivência

Amar as pessoas não significa abrir mão de princípios nem viver para agradar aos outros. A Bíblia orienta discernimento nas alianças e coerência de caráter em todas as interações.

అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి?(2 కొరింథీ పత్రిక 6:14)

నేను ఇప్పుడు మనుష్యుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేక దేవుని ఆమోదమా? నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ప్రజలను సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను.(గలతీ పత్రిక 1:10)

గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది

వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.(సామెతలు 22:1)

A convivência diária funciona como o terreno onde as virtudes cristãs são cultivadas com paciência e perseverança:

ఈ కారణంగా మీ విశ్వాసానికి మంచితనాన్ని, మంచితనానికి వివేకాన్ని; వివేకానికి స్వీయ నియంత్రణను, స్వీయ నియంత్రణకు సహనాన్ని, సహనానికి దైవ భక్తిని; దైవ భక్తికి సోదర భావాన్ని, సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి.(2 పేతురు పత్రిక 1:5-7)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.