Pular para o conteúdo
Publicidade

Quem é o Salvador segundo a Bíblia e sua obra

Quem é o Salvador segundo a Bíblia

Na Bíblia, o Salvador é Jesus Cristo, que resgata a humanidade da condenação do pecado e restaura o relacionamento com Deus. Essa salvação não decorre de esforço moral ou mérito humano, mas da iniciativa do próprio Deus revelada nas Escrituras.

No Antigo Testamento, o Senhor afirma que não há outro libertador espiritual para o seu povo:

"మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి

యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను;

మీరు నన్ను తప్ప మరే దేవున్ని అంగీకరించకూడదు,

నేను తప్ప రక్షకుడు ఎవరూ లేరు.(హోషేయ 13:4)

O cumprimento dessa promessa acontece na encarnação. Ao anunciar o nascimento de Jesus aos pastores nos campos de Belém, o anjo confirma que o libertador esperado havia chegado:

దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కోసం పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు.(లూకా సువార్త 2:11)

Para realizar esse resgate, Cristo não se apegou aos privilégios de sua divindade, mas assumiu a fragilidade humana e obedeceu até a morte:

ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి,

దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;

కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని

తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని

మనుష్యుని పోలికగా పుట్టారు.

మనుష్యునిగా కనబడి

మరణానికి విధేయత చూపించడం ద్వారా

అనగా సిలువ మరణం పొందేంతగా

తనను తాను తగ్గించుకున్నారు!(ఫిలిప్పీ పత్రిక 2:6-8)

Como a morte de Cristo realiza o resgate

A salvação bíblica responde a uma necessidade universal: a humanidade está afastada de Deus pelo pecado e incapaz de pagar a própria dívida espiritual:

అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.(రోమా పత్రిక 3:23,24)

A libertação desse estado de escravidão exigiu um resgate que prata e ouro não podiam custear:

ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు. అయితే నిష్కళంకమైన లోపం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు.(1 పేతురు పత్రిక 1:18,19)

దేవుని కృపా ఐశ్వర్యానికి అనుగుణంగా ఆయనలో మనం ఆయన రక్తం ద్వారా విడుదల, పాపక్షమాపణ కలిగి ఉన్నాము.(ఎఫెసీ పత్రిక 1:7)

Na cruz, a morte de Jesus atuou como propiciação — o sacrifício que reconcilia o pecador com Deus, transformando antigos inimigos em herdeiros da reconciliação:

ఆయనే మన పాపాలకు కూడా ఆయనే ప్రాయశ్చిత్త బలి. మన కోసం మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కోసం కూడా.(1 యోహాను పత్రిక 2:2)

మనం దేవుడిని ప్రేమించామని కాదు కాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ఇదే ప్రేమంటే.(1 యోహాను పత్రిక 4:10)

ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము.(రోమా పత్రిక 5:10)

Essa redenção atinge a vida concreta de quem crê, fundamentando a fé no amor prático demonstrado na cruz:

నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.(గలతీ పత్రిక 2:20)

A ressurreição e a salvação eterna

O plano da salvação não terminou no sepulcro. A vitória de Cristo sobre a morte é o selo de que o sacrifício foi aceito pelo Pai:

దూత ఆ స్త్రీలతో, "భయపడకండి, మీరు సిలువవేయబడిన, యేసును వెదకుతున్నారు అని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేరు; తాను చెప్పినట్లే, ఆయన లేచారు. రండి ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి.(మత్తయి సువార్త 28:5,6)

అయితే ఈ రోజు వరకు దేవుడు నాకు సహాయం చేశాడు; కాబట్టి క్రీస్తు శ్రమపడి, చనిపోయినవారిలో నుండి మొదటివానిగా లేస్తాడనేది, తన సొంత ప్రజలకు, యూదేతరులకు వెలుగును ప్రచురిస్తుందని మోషే ప్రవక్తలు చెప్పినవి మించి ఏమి చెప్పకుండా ఇక్కడ నిలబడి గొప్పవారికి అల్పులకు ఒకేలా సాక్ష్యం చెప్తున్నాను" అని చెప్పాడు.(అపొస్తలుల కార్యములు 26:22,23)

Essa certeza da intervenção definitiva de Deus já havia sido antecipada por Jó em meio à sua aflição:

నా విమోచకుడు సజీవుడని,

తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు.(యోబు 19:25)

Ressurreto e exaltado, Jesus é o mediador definitivo entre Deus e os seres humanos, atuando continuamente em favor daqueles que se achegam a Ele:

ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు.(హెబ్రీ పత్రిక 5:9)

తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కోసం ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.(హెబ్రీ పత్రిక 7:25)

ఈ కారణంవల్లనే, పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని పొందడానికి క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు.(హెబ్రీ పత్రిక 9:15)

మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు.(హెబ్రీ పత్రిక 12:2)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.