O significado de vaso na Bíblia: do barro à honra
O que significa vaso na Bíblia
Na Bíblia, o vaso representa o ser humano: frágil em sua composição de barro, mas moldado com propósito por Deus. A imagem não serve para anular a dignidade humana, mas para mostrar que a criatura depende da sabedoria do Criador, que tem autoridade para direcionar, quebrar e refazer a história de cada um.
Em Jeremias 18, o profeta desce à olaria e observa uma peça estragar-se na roda. Em vez de descartar a massa, o oleiro a amassa e refaz outro vaso segundo a sua vontade. Isaías e o apóstolo Paulo usam a mesma cena para confrontar a arrogância de quem tenta inverter os papéis: o barro não questiona as mãos de quem o molda.
యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు: "నీవు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను" అని ఆదేశించింది. కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అక్కడ కుమ్మరి చక్రంపై పని చేయడం చూశాను. అయితే బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది; అతడు దాన్ని మళ్ళీ ముద్ద చేసి తనకు ఇష్టమైన ఆకారంలో మరో కుండను చేశాడు.
అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది. ఆయన, "ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?" అని యెహోవా ప్రకటిస్తున్నారు. "కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు.(యిర్మీయా 18:1-6)
అయినా యెహోవా! మీరే మాకు తండ్రి.
మేము మట్టి, మీరు కుమ్మరి.
మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము.(యెషయా 64:8)
కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? "నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?" ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా?(రోమా పత్రిక 9:20,21)
"మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి
తనను చేసినవానితో
వాదించే వారికి శ్రమ.
జిగటమన్ను కుమ్మరితో,
‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా?
అతని పని అతనితో,
‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా?(యెషయా 45:9)
మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు
కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు!
చేయబడిన వస్తువు దానిని చేసినవానితో,
"నీవు నన్ను చేయలేదు" అని అనవచ్చా?
కుండ కుమ్మరితో,
"నీకు ఏమి తెలియదు" అని అనవచ్చా?(యెషయా 29:16)
Vasos de barro e vasos de honra no Novo Testamento
No Novo Testamento, o foco se volta para a utilidade do vaso no serviço a Deus e aos outros.
Paulo usa a imagem com dois propósitos complementares. Em 2 Coríntios 4:7, ele chama a si e aos outros pregadores de "vasos de barro" para destacar o contraste: potes de cerâmica simples e baratos guardavam a mensagem do evangelho, garantindo que o impacto da mensagem viesse do poder de Deus, não da força humana. Já em 2 Timóteo 2:20-21, a comparação se dá com os utensílios de uma casa: há peças nobres e peças de uso comum. A distinção de honra não depende de status de nascimento, mas da disposição da pessoa em afastar-se do mal para ser útil ao Mestre.
అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవునిదే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగి ఉన్నాము.(2 కొరింథీ పత్రిక 4:7)
ఒక పెద్ద ఇంట్లో బంగారు, వెండి పాత్రలే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉంటాయి; వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉపయోగపడితే, మరికొన్ని సాధారణమైన పనులకు వాడబడతాయి. అదే విధంగా, తమను తాము శుద్ధి చేసుకునేవారు ప్రత్యేకమైన పాత్రలుగా పరిశుద్ధపరచబడి, యజమానికి ఉపయోగకరంగా ఉండి, మంచి పని కోసం సిద్ధపరచబడిన పాత్రలుగా వాడబడతారు.(2 తిమోతి పత్రిక 2:20,21)
ప్రశస్తమైన సీయోను పిల్లలు ఎలా అయిపోయారు,
ఒకప్పుడు వారి విలువ బంగారంతో తూగేది,
ఇప్పుడు మట్టి కుండలుగా,
కుమ్మరి చేతి పనిగా పరిగణించబడుతున్నారు!(విలాప 4:2)
A fragilidade do barro na dor e no julgamento
A fragilidade da cerâmica também ilustra o limite humano diante do sofrimento e a ruína trazida pela soberba.
No auge da aflição física, Jó lembra a Deus que seu corpo foi trabalhado como barro e apela à compaixão divina para não ser desfeito em pó antes do tempo. O barro cozido, apesar de resistente ao uso diário, despedaça-se irremediavelmente quando sofre um impacto brusco — imagem que Jeremias aplica à queda inevitável de líderes soberbos. Por fim, o livro de Provérbios adverte que palavras lisonjeiras sobre um coração perverso são ilusórias, como tinta de prata aplicada sobre cacos de louça barata para disfarçar o que há por baixo.
"మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి.
ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?
బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి,
ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?(యోబు 10:8,9)
చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు
మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి.(సామెతలు 26:23)
కాపరులారా, ఏడవండి రోదించండి;
మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి.
ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది;
మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.(యిర్మీయా 25:34)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.