Pular para o conteúdo
Publicidade

Verdade: o que significa e como praticá-la na Bíblia

O que a Bíblia ensina sobre a verdade

Na Bíblia, a verdade não é uma ideia abstrata nem uma opinião subjetiva: é o próprio caráter de Deus e a realidade que Ele sustenta. Ter a verdade significa alinhar o pensamento e a conduta a quem Deus é, plenamente revelado em Jesus Cristo.

No hebraico do Antigo Testamento, a palavra comum para verdade ('emet) carrega o sentido de firmeza, estabilidade e fidelidade — aquilo que permanece inabalável sob teste. Já no grego do Novo Testamento, o termo (alētheia) aponta para aquilo que é real e autêntico diante de Deus, em contraste direto com a ilusão, a hipocrisia e a mentira.

అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, "నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.(యోహాను సువార్త 14:6)

ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.(యోహాను సువార్త 1:14)

యెహోవా వాక్కు న్యాయమైనది;

ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.(కీర్తనలు 33:4)

"దేవుని మాటలు పరీక్షించబడినవి;

ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు.(సామెతలు 30:5)

మనం సత్యవంతుడైన వానిని తెలుసుకునేలా చేయడానికి, దేవుని కుమారుడు వచ్చాడని, మనకు తెలివిని ఇచ్చారని మనకు తెలుసు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉండడం ద్వారా సత్యవంతునిలో మనం ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్యజీవము.(1 యోహాను పత్రిక 5:20)

O papel do Espírito Santo e a adoração sincera

Jesus chamou o Espírito Santo de "Espírito da verdade" porque Sua missão não é criar novas revelações descoladas do Pai, mas guiar os discípulos na compreensão de tudo o que Cristo ensinou. Ele preserva a comunidade cristã do autoengano e abre o entendimento para as Escrituras.

Essa mesma coerência define o culto bíblico. Adorar "em espírito e em verdade" significa abandonar encenações e práticas puramente exteriores, apresentando-se diante de Deus com integridade e segundo a realidade de quem Ele é.

"తండ్రి నుండి నేను పంపబోయే ఆదరణకర్త అనగా సత్యమైన ఆత్మ తండ్రి దగ్గరి నుండి వచ్చినప్పుడు నా గురించి ఆయన సాక్ష్యం ఇస్తారు.(యోహాను సువార్త 15:26)

అయితే నేను మీతో చెప్పేది నిజం, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను.(యోహాను సువార్త 16:7)

మీరైతే, ఆయన నుండి మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది, కాబట్టి ఎవరు మీకు బోధించవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధం కాదు; అదే అన్ని విషయాల గురించి మీకు బోధిస్తుంది. అది మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉండండి.(1 యోహాను పత్రిక 2:27)

దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి" అని చెప్పారు.(యోహాను సువార్త 4:24)

O sentido de a verdade libertar

A afirmação de que a verdade liberta com frequência é citada fora de contexto como se tratasse de conhecimento geral ou erudição humana. No Evangelho de João, contudo, a liberdade prometida depende de permanecer nas palavras de Cristo.

Não se trata de autonomia individual para fazer qualquer escolha, mas de libertação do engano e da escravidão do pecado. A verdade de Deus ilumina as armadilhas morais e restaura a consciência para viver com retidão.

తనను నమ్మిన యూదులతో యేసు, "ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు. అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది" అని చెప్పారు.(యోహాను సువార్త 8:31,32)

మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి,

మీరే నా రక్షకుడవైన నా దేవుడవు,

మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.(కీర్తనలు 25:5)

నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను;

మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను.(కీర్తనలు 119:30)

ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.(యాకోబు పత్రిక 1:18)

ఆమోదించబడినవానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్య వాక్యాన్ని సరిగా బోధించేవానిగా నిన్ను నీవు దేవునికి నిరూపించుకోవడానికి ప్రయాసపడు.(2 తిమోతి పత్రిక 2:15)

Como viver e praticar a verdade no dia a dia

Na ética bíblica, a verdade não é apenas algo que se confessa com a boca, mas um caminho praticado em atitudes e decisões públicas e privadas. As cartas do Novo Testamento ensinam que falar a verdade deve caminhar junto com o amor — sem o amor, a verdade vira agressão; sem a verdade, o amor vira conivência.

Essa postura exige honestidade nos compromissos, rejeição à duplicidade de discurso e coerência entre o que se crê e o que se faz.

ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము.(ఎఫెసీ పత్రిక 4:15)

ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము.(1 యోహాను పత్రిక 3:18)

నిందారహితంగా నడుచుకొనేవారు,

నీతిని జరిగించేవారు,

తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;

తమ నాలుకతో అపవాదులు వేయనివారు,

పొరుగువారికి కీడు చేయనివారు,

స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;(కీర్తనలు 15:2,3)

మీరు చెడు పలుకకుండ మీ నాలుకను,

అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.(కీర్తనలు 34:13)

నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో;

మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.(సామెతలు 4:24)

నీతిమంతుల నోటికి దయ పొందడం తెలుసు,

కాని దుష్టుల నోటికి వక్ర మాటలే తెలుసు.(సామెతలు 10:32)

అన్నిటికి మించి, నా సహోదరీ సహోదరులారా, ఆకాశంతోడని గాని భూమితోడని గాని లేదా ఇంకా దేనిపైనైనా గాని ప్రమాణం చేయవద్దు. మీరు, అవునంటే "అవును" కాదంటే "కాదు" అని లేకపోతే మీరు శిక్షించబడతారు.(యాకోబు పత్రిక 5:12)

చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి.(ఫిలిప్పీ పత్రిక 4:8)

ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే మనం అబద్ధం చెప్పినట్లే, సత్యంలో జీవించడం లేదు.(1 యోహాను పత్రిక 1:6)

నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.(3 యోహాను పత్రిక 1:4)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.