Pular para o conteúdo
Publicidade

Saúde e forças para o novo mês: 10 versículos de restauração

Homem sentado na cama de hospital, com soro no braço, ao lado de bandeja de comida.

Entrar em um novo mês lidando com cansaço extremo ou enfermidade pesa na rotina. Estes versículos trazem a direção certa para restaurar o seu ânimo, renovar a saúde e lembrar que você não precisa carregar o corpo e os dias apenas com as próprias forças.

Força para recomeçar quando o corpo está exausto

కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు,

నూతన బలాన్ని పొందుతారు.

వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు;

అలసిపోకుండా పరుగెత్తుతారు.

సొమ్మసిల్లకుండా నడుస్తారు.(యెషయా 40:31)

Dá fôlego para começar o mês sem depender apenas da sua própria energia.

Restauração para dores que pareciam definitivas

అయితే నేను నీకు స్వస్థత కలుగజేసి

నీ గాయాలను బాగుచేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు,

ఎందుకంటే ‘నీవు వెలివేయబడినవాడవని,

సీయోనును ఎవ్వరూ పట్టించుకోరు’ అని నీ గురించి అన్నారు.(యిర్మీయా 30:17)

Lembra que a sua dor não foi esquecida e que Deus ainda trabalha na recuperação da sua vida.

Memória diária de quem cuida da sua saúde

నా ప్రాణమా, యెహోవాను స్తుతించు,

ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు.

ఆయన నీ పాపాలను క్షమిస్తారు,

నీ రోగాలను స్వస్థపరుస్తారు.(కీర్తనలు 103:2,3)

Tira o foco do medo e ancora o coração na fidelidade de Deus diante das fraquezas físicas.

Sustento e alívio nos dias passados na cama

యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు;

వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు.(కీర్తనలు 41:3)

Acalma a angústia dos dias de repouso forçado com a certeza de que Deus não abandona você no leito de dor.

Paz que serve de alívio para a mente e o corpo

నా కుమారుడా! నా మాటలు ఆలకించు;

నా వాక్యాలకు నీ చెవియొగ్గు.

నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు,

నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో.

వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని,

వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.(సామెతలు 4:20-22)

Desacelera a ansiedade e traz a serenidade que o sistema nervoso precisa para se recompor.

A oração que sustenta quem está sem forças

విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగులను బాగుచేస్తుంది. ప్రభువు వారిని లేపుతారు; ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలు క్షమించబడతాయి.(యాకోబు పత్రిక 5:15)

Tira o peso de precisar ser forte o tempo todo e apoia a sua cura na intercessão de quem caminha junto com você.

O consolo de quem carregou as nossas dores

అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు

మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు.

మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది.

అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము.(యెషయా 53:5)

Coloca a sua fragilidade diante de Cristo, lembrando que Ele conhece o sofrimento humano por dentro.

Cuidado que abraça a alma e o corpo

ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.(3 యోహాను పత్రిక 1:2)

Mostra que Deus se importa com o seu bem-estar físico tanto quanto com a sua vida espiritual.

A recuperação que rompe como a alvorada

అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది.

మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది;

అప్పుడు మీ నీతి మీ ముందుగా నడుస్తుంది

యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది.(యెషయా 58:8)

Acende a esperança de que dias mais leves e com novo vigor podem despontar mais rápido do que você imagina.

Renovo por dentro quando o corpo sente o desgaste

కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము.(2 కొరింథీ పత్రిక 4:16)

Garante que as limitações visíveis de hoje não definem o futuro que Deus está construindo em você.

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.