Vida eterna: o que significa e como alcançá-la na Bíblia
O que significa vida eterna na Bíblia
Vida eterna, na Bíblia, não significa apenas uma existência sem fim: significa conhecer a Deus e viver em comunhão com Ele já no presente. Não se trata só da quantidade de tempo após a morte, mas da qualidade de uma vida reconciliada com o Criador, iniciada no momento em que alguém crê em Jesus Cristo.
నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.(యోహాను సువార్త 17:3)
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.(యోహాను సువార్త 3:16)
Um dom gratuito, não uma conquista humana
As Escrituras afirmam que ninguém conquista a vida eterna por merecimento, herança familiar ou esforço próprio. O pecado gerou a separação entre a humanidade e Deus, trazendo a condenação; por isso, a vida eterna é concedida como uma dádiva imerecida por meio de Jesus.
పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసు క్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.(రోమా పత్రిక 6:23)
ఆ సాక్ష్యం ఇదే: దేవుడు మనకు నిత్యజీవాన్ని ఇచ్చారు, ఈ జీవం ఆయన కుమారునిలో ఉంది.(1 యోహాను పత్రిక 5:11)
అయితే ఆ కారణంగానే, నిత్యజీవాన్ని పొందడానికి ఆయనలో నమ్మకముంచబోయే వారికి మాదిరిగా ఉండడానికి, అతి దుష్టుడనైన నాలో క్రీస్తు యేసు తన యొక్క అపరిమితమైన దీర్ఘశాంతాన్ని చూపించారు.(1 తిమోతి పత్రిక 1:16)
ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవము.(1 యోహాను పత్రిక 2:25)
Uma certeza para o presente, não apenas para o futuro
A vida eterna não é algo incerto que se descobre apenas após o túmulo. O ensino bíblico mostra que quem ouve a palavra de Cristo e confia Naquele que O enviou já passou da morte para a vida espiritual, permanecendo seguro sob o cuidado divino.
"నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మేవారు నిత్యజీవం కలవారు. వారు మరణం నుండి జీవంలోనికి దాటుతారు కాబట్టి వారికి తీర్పు ఉండదని నేను మీతో చెప్పేది నిజము. మరణించినవారు దేవుని కుమారుని స్వరం వినే సమయం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. ఆయన స్వరాన్ని విన్న వారు తిరిగి జీవిస్తారని నేను మీతో చెప్పేది నిజము.(యోహాను సువార్త 5:24,25)
కుమారునిలో నమ్మకం ఉంచే వారికి నిత్యజీవం కలుగుతుంది, అయితే కుమారుని తృణీకరించినవాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కాబట్టి వాడు జీవాన్ని చూడడు.(యోహాను సువార్త 3:36)
నమ్మినవారే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో చెప్పేది నిజము.(యోహాను సువార్త 6:47)
నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి; అవి నాకు తెలుసు అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తాను, కాబట్టి అవి ఎన్నడు నశించవు; వాటిని నా చేతిలో నుండి ఎవరు దొంగిలించలేరు.(యోహాను సువార్త 10:27,28)
దేవుని కుమారుని నామాన్ని విశ్వసించే మీరు నిత్యజీవం గలవారని తెలుసుకుంటారని వీటిని మీకు వ్రాస్తున్నాను.(1 యోహాను పత్రిక 5:13)
O caminho estreito e a perseverança da fé
Receber essa nova vida implica renunciar à autossuficiência e seguir a Jesus. As Escrituras tratam esse discipulado como um caminho estreito, no qual o cristão é chamado a combater o bom combate e permanecer firme diante das dificuldades deste mundo.
కానీ నేనిచ్చే నీళ్లు త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్లు వారిలో నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది" అన్నారు.(యోహాను సువార్త 4:14)
అందుకు సీమోను పేతురు ఆయనతో, "ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీ దగ్గరే ఉన్నాయి.(యోహాను సువార్త 6:68)
"ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది. అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు. జీవానికి వెళ్లడానికి ప్రవేశించే ద్వారం ఇరుకుగా దారి ఇరుకుగా ఉంటుంది. కొంతమందే దాన్ని కనుగొంటారు.(మత్తయి సువార్త 7:13,14)
విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.(1 తిమోతి పత్రిక 6:12)
తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కోసం ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.(హెబ్రీ పత్రిక 7:25)
తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.(1 పేతురు పత్రిక 5:10)
A consumação e o fim do sofrimento
A plenitude da vida eterna se manifestará na ressurreição e na nova criação. As dores, lutos e fraquezas do tempo presente não têm a palavra final: a promessa bíblica aponta para uma comunhão perfeita e ininterrupta com Deus, onde a própria morte será destruída.
మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను.(రోమా పత్రిక 8:18)
మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.(2 కొరింథీ పత్రిక 4:17)
భూలోక మట్టికి చేరి నిద్రించిన వారిలో చాలామంది లేస్తారు: కొందరు నిత్యజీవం, మరికొందరు అవమానం, శాశ్వత నిందను అనుభవించడానికి. జ్ఞానులైనవారు ఆకాశ ప్రకాశంతో ప్రకాశిస్తారు, అనేకులను నీతిమార్గం లోనికి నడిపించేవారు నక్షత్రాల్లా నిత్యం ప్రకాశిస్తారు.(దానియేలు 12:2,3)
అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, "ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తారు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటారు. ‘ఆయన వారి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు. మొదటి సంగతులు గతించి పోయాయి కాబట్టి అక్కడ చావు ఉండదు, దుఃఖం గాని ఏడ్పు గాని బాధ గాని ఎన్నడూ ఉండదు’ " అని చెప్తుంటే నేను విన్నాను.(ప్రకటన 21:3,4)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.