Pular para o conteúdo
Publicidade

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 1:11,12

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

(1) వారు మానవ నాయకులను అనుసరిస్తున్నారు

11 సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది. 12 మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    11 నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేశారు. 12 నేను చెప్పేది ఏంటంటే: మీలో "నేను పౌలును అనుసరిస్తున్నానని" ఒకరు, "నేను అపొల్లోను అనుసరిస్తున్నానని" వేరొకరు, "నేను కేఫాను1:12 అంటే, పేతురును అనుసరిస్తున్నానని" మరొకరు, "నేను క్రీస్తును అనుసరిస్తున్నానని" మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.