12 మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.
Publicidade
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 1:12
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
12 నేను చెప్పేది ఏంటంటే: మీలో "నేను పౌలును అనుసరిస్తున్నానని" ఒకరు, "నేను అపొల్లోను అనుసరిస్తున్నానని" వేరొకరు, "నేను కేఫాను1:12 అంటే, పేతురును అనుసరిస్తున్నానని" మరొకరు, "నేను క్రీస్తును అనుసరిస్తున్నానని" మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.