7 యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి "నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి" అని చెప్పాడు.
Publicidade
1 రాజులు 19:7
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
7 తర్వాత యెహోవా దూత రెండవసారి వచ్చి అతన్ని తట్టి, "లేచి తిను ఎందుకంటే నీవు దూర ప్రయాణం చేయాల్సి ఉంది" అన్నాడు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.