Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 16:11,12

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

11 "నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?" అని యెష్షయిని అడిగాడు. అతడు "ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు" అని చెప్పాడు. అందుకు సమూయేలు "నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా" అని యెష్షయితో చెప్పాడు.

12 యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే "నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు" అని యెహోవా చెప్పగానే,

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    11 నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు.

    అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు.

    అందుకు సమూయేలు, "అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము" అన్నాడు.

    12 కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు.

    అప్పుడు యెహోవా, "నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు" అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.