Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 16:7

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

7 అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. "అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు."

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    7 అయితే యెహోవా సమూయేలుతో, "అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు" అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.