Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 2:1,2

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

హన్నా ప్రార్థన

1 హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది,

"నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది.

యెహోవాలో నాకు ఎంతో బలం2:1 బలం కొమ్ము కలిగింది.

నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను.

నా విరోధుల మీద నేను అతిశయపడతాను.

2 యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు.

నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు

మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది:

    "నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది;

    యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది.

    నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది,

    మీ విడుదలలో నాకు ఆనందము.

    2 "యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు;

    మీరు తప్ప మరి ఎవరు లేరు;

    మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.