Pular para o conteúdo
Publicidade

2 సమూయేలు 18:33

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

33 అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్లి, ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ "అబ్షాలోమా, నా బిడ్డా, అబ్షాలోమా" అని కేకలు వేస్తూ "అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది. నా బిడ్డా, అబ్షాలోమా, నా బిడ్డా" అని విలపిస్తూ ఉన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    33 అప్పుడు రాజు చాలా కలత చెంది గుమ్మానికి పైన ఉన్న గది లోనికి వెళ్లి, "నా కుమారుడా అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా! నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది. అబ్షాలోమా! నా కుమారుడా! నా కుమారుడా" అని అంటూ ఏడ్చాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.