Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 22:20,21

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

చివరి వాగ్దానం, చివరి ప్రార్థన

20 ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు, "అవును, త్వరగా వస్తున్నాను" అని అంటున్నాడు.

ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా.

21 ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండుగాక. ఆమేన్‌.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    20 ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, "నిజమే, నేను త్వరగా వస్తున్నాను!" అంటున్నాడు.

    ఆమేన్! రండి, ప్రభువైన యేసు!

    21 ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలతో ఉండును గాక ఆమేన్.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.