Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3:14

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

లవొదికయలో ఉన్న సంఘానికి లేఖ

14 "లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

ఆమేన్‌ అనే పేరున్న వాడూ నమ్మకమైన సత్యసాక్షీ దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే,

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    14 "లవొదికయలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం:

    ఆమేన్ అనేవాడు, నమ్మకమైనవాడు, సత్య సాక్షి, దేవుని సృష్టిని పరిపాలించేవాడు ఈ మాటలు చెప్తున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.