Pular para o conteúdo
Publicidade

అపోస్తలుల కార్యములు 12:1,2

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

ఐదవ హింసాకాండ. పేతురు చెర

1 ఆ కాలంలో హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు. 2 యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 ఆ దినాల్లో రాజైన హేరోదు సంఘానికి చెందిన కొందరిని హింసించాలని ఉద్దేశించి వారిని బంధించాడు. 2 అలా రాజు, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.