20 న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, "వీరు యూదులై ఉండి 21 రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు" అని చెప్పారు.
Publicidade
అపోస్తలుల కార్యములు 16:20,21
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
20 వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, "ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ, 21 మన పట్టణంలో కలహాలను రేపుతున్నారు" అని చెప్పారు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.