Pular para o conteúdo
Publicidade

అపోస్తలుల కార్యములు 17:28,29

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

28 మనం ఆయనలో బతుకుతున్నాం,

ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి.

‘మనమాయన సంతానం,’

అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.

29 కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    28 ‘ఆయనలో మనం బ్రతుకుతున్నాం, కదులుతున్నాం మన ఉనికిని కలిగి ఉన్నాము.’ మీ సొంత కవులు కొందరు, ‘మనం ఆయన సంతానం’ అని అన్నారు.

    29 "మనం దేవుని సంతానం కాబట్టి, మానవుడు తన నేర్పరితనంతో తయారుచేసి రూపమిచ్చిన బంగారు, వెండి లేదా రాయి బొమ్మలా దైవం ఉంటాడని మనం అనుకోవద్దు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.