Pular para o conteúdo
Publicidade

అపోస్తలుల కార్యములు 8:30,31

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

30 ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని, "మీరు చదివేది మీకు అర్థమవుతుందా?" అని అడిగాడు. 31 అతడు, "నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది" అని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    30 అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, "నీవు చదివేది నీకు అర్థమవుతుందా?" అని ఫిలిప్పు అడిగాడు.

    31 అతడు, "ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?" అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని వేడుకున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.