Pular para o conteúdo
Publicidade

పరమ గీతము 4:7,12

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

7 ప్రేయసీ, నువ్వు నిలువెల్లా అందమే. నీలో ఏ దోషం లేదు.

12 నా సోదరి, నా వధువు మూసి ఉన్న తోట. తాళం పెట్టి ఉన్న తోట. అడ్డు కట్ట వేసిన నీటి ఊట.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    7 నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం;

    నీలో ఏ కంళంకమూ లేదు.

    12 నా సోదరీ, నా వధువు!

    నీవు మూసివేయబడిన తోటవు నీవు చుట్టబడిన ఊటవు, మూయబడిన సరస్సువు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.