Pular para o conteúdo
Publicidade

పరమ గీతము 5:16

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

16 అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం.

యెరూషలేము ఆడపడుచులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా నెచ్చెలి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    16 ఆయన నోరు అతిమధురం;

    ఆయన మనోహరము.

    యెరూషలేము కుమార్తెలారా!

    ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.