Pular para o conteúdo
Publicidade

ప్రసంగి 4:6-8

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

6 రెండు చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసేకంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది.

7 నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది.

8 ఒకడు ఒంటరిగా ఉన్నాడు.

అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు.

అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు.

ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు.

సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు.

ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    6 రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే

    ఒక చేతినిండ నెమ్మది ఉంటే

    అది ఎంతో మేలు.

    7 నేను సూర్యుని క్రింద మళ్ళీ అర్థరహితమైన దానిని చూశాను:

    8 ఒక ఒంటరివాడు ఉండేవాడు;

    అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు.

    కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు,

    అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది.

    "నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను?

    నేను ఎందుకు ఆనందంగా లేను?" అని ప్రశ్నించుకున్నాడు,

    ఇది కూడా అర్థరహితమే

    విచారకరమైన క్రియ!

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.