Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 23:16

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

16 మీ పొలాల్లో పండిన తొలి పంటల కోత సమయంలో పండగ ఆచరించాలి. సంవత్సరం చివరలో పొలాల నుండి నీ వ్యవసాయ ఫలాలన్నీ సమకూర్చుకుని జనమంతా సమావేశమై పండగ ఆచరించాలి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    16 "మీరు మీ పొలంలో విత్తి పండించిన ప్రథమ ఫలాలతో కోత కాల పండుగ చేయాలి.

    "పొలం నుండి మీ పంటలన్నిటిని కూర్చుకున్న తర్వాత సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ23:16 ఇది తర్వాత పర్ణశాలల పండుగ అని పిలువబడింది. లేవీ 23:16-20 చూడండి. చేయాలి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.