Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 24:8

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

8 మోషే అప్పుడు రక్తం తీసుకుని ప్రజల మీద చిలకరించాడు. "ఇది 24:8 ఈ విషయాలన్నింటిలో యెహోవా మీతో చేసిన తన నిబంధన ఇదే. నిబంధన రక్తం. ఇదిగో ఈ విషయాలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన ఇదే" అని చెప్పాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    8 అప్పుడు మోషే రక్తాన్ని తీసుకుని ప్రజలపై చిలకరించి, "ఈ మాటలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.