Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 25:23,30

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

సన్నిధి రొట్టెల బల్ల కోసం సూచనలు

23 నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర.

30 నిత్యం నా సన్నిధిలో సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి.

నిర్గ 37:17-24

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    23 "తుమ్మకర్రతో ఒక బల్లను చేయాలి. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.25:23 అంటే, పొడవు సుమారు 90 సెం.మీ. వెడల్పు 45 సెం.మీ. ఎత్తు 68 సెం.మీ. 30 అన్ని వేళలా నా ఎదుట సన్నిధి రొట్టెలను ఈ బల్లమీద ఉంచాలి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.