Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 5:2

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

2 అందుకు ఫరో "యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వను" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    2 అందుకు ఫరో, "నేను ఆయన మాట విని ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వడానికి యెహోవా ఎవరు? ఆ యెహోవా నాకు తెలియదు, ఇశ్రాయేలీయులను నేను పంపను" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.