Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 9:27,28

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

27 ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. "ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం. 28 ఇంతవరకూ జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను" అని వాళ్ళతో చెప్పాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    27 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, "ఈసారి నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలు దోషులము. 28 యెహోవాకు ప్రార్థించండి, ఎందుకంటే ఇంతవరకు పడిన ఉరుములు వడగండ్లు చాలు. నేను మిమ్మల్ని వెళ్లనిస్తాను; మీరు ఇక ఇక్కడ ఉండనవసరం లేదు" అని అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.