Pular para o conteúdo
Publicidade

గలతీయులకు రాసిన పత్రిక 4:6

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

విశ్వాసి కుమారత్వాన్ని వాస్తవం చేసేది ఆత్మ

6 మీరు కుమారులు కాబట్టి, "అబ్బా! తండ్రీ!" అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    6 మీరు ఆయన కుమారులు కాబట్టి, "అబ్బా, తండ్రీ" అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.