Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 10:8-10

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

8 కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు. 9 అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి "యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే" అనే నానుడి ఉంది. 10 షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు10:10 బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    8 కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు. 9 అతడు యెహోవా దృష్టిలో బలమైన వేటగాడు. అందుకే, "యెహోవా ఎదుట గొప్ప వేటగాడైన నిమ్రోదు వలె" అని సామెత ఉంది. 10 షీనారులో10:10 అంటే బబులోను అతని రాజ్యంలో మొదటి ప్రాంతాలు బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనేవి ప్రధాన పట్టణాలు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.